Home / Crime  / ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న రిపోర్టర్

ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న రిపోర్టర్

తీవ్రమనస్తాపం చెందిన ఓ టీవీ రిపోర్టర్‌ సుమన్‌ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మీడియా వర్గాల్లో కలకలం సృష్టించింది. ఈ సంఘటన మంగళవారం శామీర్‌పేట పెద్దచెరువు సమీపంలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే

telugunewstoday.com, dailyenewz.com
తీవ్రమనస్తాపం చెందిన ఓ టీవీ రిపోర్టర్‌ సుమన్‌ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మీడియా వర్గాల్లో కలకలం సృష్టించింది. ఈ సంఘటన మంగళవారం శామీర్‌పేట పెద్దచెరువు సమీపంలో జరిగింది.

పూర్తి వివరాల్లోకి వెళితే…మచ్చ బొల్లారానికి చెందిన సుమన్‌(25) ఓ టీవీలో రిపొర్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. నవంబర్‌ 27, 2016న మరో ఇద్దరు రిపోర్టర్లు, అల్వాల్‌ పీఎస్‌కు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లతో కలిసి రూ.19లక్షలను దొంగతనం చేశాడు.

dailyenewz.updates@gmail.com

Review overview
NO COMMENTS

POST A COMMENT