Home / Cinema_4  / కాటమరాయుడు విడుదలకు సిద్దం

కాటమరాయుడు విడుదలకు సిద్దం

పవర్ స్టార్ పవన్ కళ్యాన్ నటిస్తున్న కాటమరాయుడు  సినిమా విడుదలకు  సిద్దం అవుతోంది . అటు రాజకీయాల్లో  బిజీగా ఉంటూనే  పవన్ కళ్యాన్ కాటమరాయుడు  అనే సినిమాలో  నటిస్తున్న విష్యం తెలిసిందే .  అయితే ఈ కాటమరాయుడు  సినిమాను ఉగాదికి విడుదల చేయడానికి  చిత్ర నిర్మాత దర్శకులు సన్నాహాలు 

పవర్ స్టార్ పవన్ కళ్యాన్ నటిస్తున్న కాటమరాయుడు  సినిమా విడుదలకు  సిద్దం అవుతోంది . అటు రాజకీయాల్లో  బిజీగా ఉంటూనే  పవన్ కళ్యాన్ కాటమరాయుడు  అనే సినిమాలో  నటిస్తున్న విష్యం తెలిసిందే .  అయితే ఈ కాటమరాయుడు  సినిమాను ఉగాదికి విడుదల చేయడానికి  చిత్ర నిర్మాత దర్శకులు సన్నాహాలు  చేస్తున్నారు .
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అటు రాజ‌కీయాల్లోనూ, ఇటు సినిమాల్లోనూ బిజీ బిజీగా ఉన్నాడు. ప‌వ‌న్ లేటెస్ట్ మూవీ కాట‌మ‌రాయుడు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత శరత్ మరార్ మాట్లాడుతూ “చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. ‘గబ్బర్ సింగ్ ఘనవిజయం తరువాత పవన్ కల్యాణ్,శృతి హాసన్ ల కాంబినేషన్ “కాటమరాయుడు”లో మరోసారి కనువిందు చేయబోతోంది. “పొల్లాచ్చి లో పవన్ కల్యాణ్, శ్రుతి హాసన్ కాంబినేషన్ లో చిత్రీకరించిన సన్నివేశాలు, పాట చాలా అద్భుతంగా చిత్రీకరించారు.

dailyenewz.updates@gmail.com

Review overview
NO COMMENTS

POST A COMMENT