Home / Andhrapradesh  / కోడి పందేలు నిరోధించండి

కోడి పందేలు నిరోధించండి

కోడి పందేల ఆటకు కోర్టు బ్రేకులు వేసింది . సంక్రాంతి సందర్భంగా కోడి పందేలను నిర్వహించడాన్ని నిరోధించడానికి ఇరు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది కోలాహలంగా నిర్వహించే కోడిపందాలకు బ్రేక్‌ వేసింది హైకోర్టు. కోడి పందాల

కోడి పందేల ఆటకు కోర్టు బ్రేకులు వేసింది . సంక్రాంతి సందర్భంగా కోడి పందేలను నిర్వహించడాన్ని నిరోధించడానికి ఇరు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది కోలాహలంగా నిర్వహించే కోడిపందాలకు బ్రేక్‌ వేసింది హైకోర్టు. కోడి పందాల పేరుతో మద్యం, జూదం విచ్చలవిడిగా సాగుతుందని ఆగ్రహం వ్యక్తం చేసింది ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు.
సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా ప్రాంతంలో ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాల్లో కోడి పందేలు జోరుగా సాగుతాయి. ఈ సందర్భంగా కోట్లాది రూపాయలు చేతులు మారుతాయి. ఈ పందేలను చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో తరలివస్తారు. దీంతో కోస్తా జిల్లాల్లో సంకాంత్రి మూడు రోజులు సందడి వాతావరణం చోటుచేసుకుంటుంది. అయితే ఈ కోడి పందేలను నిషేధించాలని కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఎప్పటి నుంచో కోరుతున్న విషయం విదితమే .

dailyenewz.updates@gmail.com

Review overview
NO COMMENTS

POST A COMMENT