Home / Cinema_01  / దంగల్ రికార్డులు తిరగరాస్తోంది .

దంగల్ రికార్డులు తిరగరాస్తోంది .

దంగల్ సినిమా రికార్డులను  తిరగ రాస్తోంది .   భారతీయ చలనచిత్ర చరిత్రలో కొత్త రికార్డులను నెలకొల్పుతూ దూసుకేల్తోంది .  మూడు రోజుల్లోనే వంద కోట్ల రూపాయల‌కు పైగా క‌లెక్ష‌న్లు సాధించి అమీర్ ఖాన్ తన సత్తా మరో సారి  చాటాడు. ఓ వైపు ప్రజలందరూ నోట్ల కష్టాలు

దంగల్ సినిమా రికార్డులను  తిరగ రాస్తోంది .   భారతీయ చలనచిత్ర చరిత్రలో కొత్త రికార్డులను నెలకొల్పుతూ దూసుకేల్తోంది .  మూడు రోజుల్లోనే వంద కోట్ల రూపాయల‌కు పైగా క‌లెక్ష‌న్లు సాధించి అమీర్ ఖాన్ తన సత్తా మరో సారి  చాటాడు. ఓ వైపు ప్రజలందరూ నోట్ల కష్టాలు పడుతున్నా..ఈ సినిమా కలెక్షన్లు మాత్రం ఎక్కడా ఆగటం లేదు. పీకే సినిమా ద్వారా ఇండియాలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన రికార్డ్ సొంతం చేసుకున్న ఆమీర్ ఖాన్ మరోసారి తన స్టామినా చూపించాడ

.దంగల్‌ పై వచ్చిన రివ్యూలు కూడా సినిమాకు అనుకూలంగానే వచ్చాయి. అప్పటి నుంచి ఈ సినిమా వసూళ్ల వేగం మరింతగా పెరిగింది. శనివారం 34.25 కోట్లు, ఆదివారం రూ.42.35 కోట్లు రాబట్టింది. మొత్తం మీద శుక్ర, శని, ఆదివారాల్లో మూడు రోజులను కలుపుకొని కేవలం భారత్‌లోనే రూ. 106.95 కోట్ల వసూళ్లును కొల్లగొట్టిందని ప్రముఖ బాలీవుడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఆమీర్‌ ఖాన్‌ నటించిన చిత్రాల్లో అత్యుత్తమ చిత్రంగా ఇప్పటికే చాలా మంది విమర్శకులు, సెలబ్రిటీలు పొగడ్తల వర్షం కురుస్తున్న విషయం విదితమే .

dailyenewz.updates@gmail.com

Review overview
NO COMMENTS

POST A COMMENT