Home / Gossips  / పీరియడ్స్ గురించి మాట్లాడుకుందాం రండి – పరిణతి .

పీరియడ్స్ గురించి మాట్లాడుకుందాం రండి – పరిణతి .

మహిళలకు నెల నెలా వచ్చే పీరియడ్స్ గురించి అందరూ మాట్లాడుకోవాలని బాలీ వుడ్ బ్యూటీ పరిణితి చోప్రా చెప్పారు . దేశం అన్ని రంగాల్లో అభివృద్ది చెందుతున్న ఈ దశలో కూడా కట్టు బాట్ల మధ్య పీరియడ్స్ గురించి మాట్లాడకుండా ఉండడం ఎంతవరకు సమజసం కాదనేది తన అభిప్రాయమని

Painathi-Chopra

మహిళలకు నెల నెలా వచ్చే పీరియడ్స్ గురించి అందరూ మాట్లాడుకోవాలని బాలీ వుడ్ బ్యూటీ పరిణితి చోప్రా చెప్పారు . దేశం అన్ని రంగాల్లో అభివృద్ది చెందుతున్న ఈ దశలో కూడా కట్టు బాట్ల మధ్య పీరియడ్స్ గురించి మాట్లాడకుండా ఉండడం ఎంతవరకు సమజసం కాదనేది తన అభిప్రాయమని ఆమె అన్నారు . Painathi-Chopraదాపరికాలు లేకుండా పీరియడ్స్ గురించి మాట్లడుకున్నప్పుడే దానికి సంబందించిన సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆమె అన్నారు . పీరియడ్స్ సమయం లో చాలా కట్టు బాట్లు పెడతారని ఈ విషయం లో మహిళల్లో చైతన్యం రావాల్సిన ఆయసరం ఉందని ఆమె అన్నారు . పీరియడ్స్ సమయం లో పికిల్స్ ముట్టుకోవద్దు , వంట గదిలోకి వెళ్లొద్దు , దేవాలయాల్లోకి వెళ్లొద్దు అనే అపోహలు ఉన్నాయని పరిణతి చోప్రా వివరించారు . ఇలాంటి కట్టు బాట్లు ఉన్నప్పుడు పీరియడ్స్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందని ఆమె చెప్పారు . కొత్త విస్పర్ ఆల్ట్రాకు బ్రాండ్ అంబాసిడర్ గా పరిణతి చోప్రా వ్యవహరిస్తున్న విషయం విదితమే .

dailyenewz.updates@gmail.com

Review overview
NO COMMENTS

POST A COMMENT