Home / Latest News  / పోలీసుల సోదాలు , కూడళ్ళ సుందరీకరణ

పోలీసుల సోదాలు , కూడళ్ళ సుందరీకరణ

రాజన్న సిరిసిల్ల : జిల్లా లో గల్ఫ్ ఏజంట్ల ఆఫీస్ ల పై టాస్క్ ఫోర్స్ పోలిసుల దాడులు.జిల్లా వ్యాప్తంగా 3 బృందాల ఆధ్వర్యంలో సోదాలు,నకిలీ విసాలు రికార్డులు స్వాధీనం, ముగ్గురు అరెస్ట్12 మంది పరారీ 5గురి పై కేసులు నమోదు. కరీంనగర్ పట్టణ కూడళ్ల సుందరీకరణ పనులు పై

రాజన్న సిరిసిల్ల : జిల్లా లో గల్ఫ్ ఏజంట్ల ఆఫీస్ ల పై టాస్క్ ఫోర్స్ పోలిసుల దాడులు.జిల్లా వ్యాప్తంగా 3 బృందాల ఆధ్వర్యంలో సోదాలు,నకిలీ విసాలు రికార్డులు స్వాధీనం, ముగ్గురు అరెస్ట్12 మంది పరారీ 5గురి పై కేసులు నమోదు.
కరీంనగర్ పట్టణ కూడళ్ల సుందరీకరణ పనులు పై ఆర్ & బి అధికారులు , కంట్రాక్టర్లు ,ఆర్కె టెక్చరలు ,కన్సలెన్సిలతో సమీక్షా సమీక్షా సమావేశం .ఆర్ &బి SE కార్యాలయంలో జరిగింది…ఈ సమావేశంలో శాసన సభ్యలు గంగుల కమలాకర్ మాట్లాడుతూ నగరంలో రోడ్డు విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని వారంలో నగర కూడళ్ళ సందరికరణ పనుల సర్వే వారం రోజుల్లో పూర్తి చేసి ఫిబ్రవరి మొదటి వారంలో నగర కూడళ్లను ఆధూనికరిస్తాంఅన్నారు,
గతంలో నిర్మించిన కూడళ్ళు చాల పెద్దగా రోడ్లు ఇరుకుగా వుండేదని..ఇప్పుడు నిర్మించె ఆయా కూడళ్ళ స్థలాలను బట్టి కూడళ్ళు డిజైన్ వుంటుందని అన్నారు..

dailyenewz.updates@gmail.com

Review overview
NO COMMENTS

POST A COMMENT