Home / Cinema_01  / ఎలా నటించమన్న నటిస్తా …

ఎలా నటించమన్న నటిస్తా …

సినిమా రంగ ప్రవేశం చేసిందో లేదో అప్పుడే ఈ అమ్మడు ఎలాంటి సీనులో నైనా నటించడానికి సిద్దమని ప్రకతిచేస్తుంది . ముద్దు సీనులతో పాటు, బికినీ వేసుకుని అందాలు ఆరబోయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని సెలవిస్తోంది . ఆ అమ్మడు ఎవరో ఓ సారి చూద్దాం . తెలుగు ప్రేక్షకులకు

సినిమా రంగ ప్రవేశం చేసిందో లేదో అప్పుడే ఈ అమ్మడు ఎలాంటి సీనులో నైనా నటించడానికి సిద్దమని ప్రకతిచేస్తుంది . ముద్దు సీనులతో పాటు, బికినీ వేసుకుని అందాలు ఆరబోయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని సెలవిస్తోంది . ఆ అమ్మడు ఎవరో ఓ సారి చూద్దాం .
తెలుగు ప్రేక్షకులకు “అఖిల్” సినిమాతో పరిచయం అయిన సయేషా గుర్తుంది క‌దూ. ఆ సినిమాలో అక్కినేని అఖిల్ సరసన కనిపించి మెప్పించిన అమ్మడు తాజాగా “శివాయ్” సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చేసింది. దీంతో బాలీవుడ్ స్థాయి మాటలు మాట్లాడేస్తుంది అయేషా. తెరపై ఎలా కనిపించడానికి ఇష్టపడేది ఎలా కనిపించడానికి సరే అనేదివంటి విషయాలు చెప్పుకొచ్చింది! “ముద్దు సీన్లలో నటించడానికి ఏమీ అభ్యంతరం లేదు.. అదే క్రమంలో బికినీ వేసుకోవడానికి అందులోనూ సింగిల్ పీస్ దరించడానికి కూడా తనకు ఏమీ అభ్యంతరం లేదష‌ని చెప్పింది. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా ఆ తర్వాతా సినిమాలు హిట్టు అవ్వక , అవకాశాలు దొరక్కపోతే అమ్మడి పరిస్థితి ఏంటని సినిమా వర్గాలు గుస గుసలాడుకున్తున్నాయి .

dailyenewz.updates@gmail.com

Review overview
NO COMMENTS

POST A COMMENT