Home / Crime  / లిబియాలో విమానం హైజాక్

లిబియాలో విమానం హైజాక్

లిబియాలో విమానం హైజాక్ అయింది. ఆఫ్రిక్వయ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ఎ-320ను హైజాక్ చేశారు.విమానంలో 118 మంది ప్రయాణికులున్నారు. విమానాన్నిమాల్టాకు మళ్లించి దించారు. మరోవైపు మాల్టా ప్రధాని ట్వీట్ చేస్తూ విమానం హైజాక్‌కు గురైనట్లు భావిస్తున్నామని తెలిపారు. మాల్దా విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అయింది. విమానంలో ఇద్దరు హైజాకర్లు

aeroplane,

లిబియాలో విమానం హైజాక్ అయింది. ఆఫ్రిక్వయ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ఎ-320ను హైజాక్ చేశారు.విమానంలో 118 మంది ప్రయాణికులున్నారు. విమానాన్నిమాల్టాకు మళ్లించి దించారు. మరోవైపు మాల్టా ప్రధాని ట్వీట్ చేస్తూ విమానం హైజాక్‌కు గురైనట్లు భావిస్తున్నామని తెలిపారు. మాల్దా విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అయింది. విమానంలో ఇద్దరు హైజాకర్లు ఉన్నట్లు మాల్దా ప్రధాని ప్రకటించారు. మాల్దా విమానాశ్రయంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

dailyenewz.updates@gmail.com

Review overview
NO COMMENTS

POST A COMMENT