Home / Latest News  / సి ఎం ను కలసిన బాలయ్య

సి ఎం ను కలసిన బాలయ్య

తెలంగాణ రాష్ట్ర ముక్షమంత్రి కే సి ఆర్ ను ప్రముఖ నటుడు, ఏ పి ఎం ఎల్ ఏ నందమూరి బాలకృష్ణ శుక్రవారం అసెంబ్లీ లో కలిసి గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు రాయితీ ఇచ్చినందుకు కృతాగ్యతలు తెలిపారు. సినిమా చేసేందుకు రావాలని ఆహ్వానించారు.

dailyenewz.updates@gmail.com

Review overview
NO COMMENTS

POST A COMMENT