Home / Andhrapradesh  / హెరిటేజ్‌ ఫ్యాక్టరీ నా తోబుట్టువు

హెరిటేజ్‌ ఫ్యాక్టరీ నా తోబుట్టువు

హెరి టే జ్  సంస్థ  తనకు చాల ముఖ్యమైనదని  నారా లోకేష్ అన్నారు. పార్టీ తో పాటు  ఈ సంస్థ కూడా  విలువైనదని పేర్కొన్నారు . హెరిటేజ్‌ ఫ్యాక్టరీ తన తోబుట్టువుతో సమానమని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. గురువారం సాయంత్రం చంద్రగిరి మండలంలోని

హెరి టే జ్  సంస్థ  తనకు చాల ముఖ్యమైనదని  నారా లోకేష్ అన్నారు. పార్టీ తో పాటు  ఈ సంస్థ కూడా  విలువైనదని పేర్కొన్నారు .

హెరిటేజ్‌ ఫ్యాక్టరీ తన తోబుట్టువుతో సమానమని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. గురువారం సాయంత్రం చంద్రగిరి మండలంలోని కాశిపెంట్ల వద్ద ఉన్న హెరిటేజ్‌ ఫ్యాక్టరీకి తన తల్లి నారా భువనేశ్వరి, సతీమణి బ్రహ్మణితో కలిసి వచ్చారు.

ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. కార్మికులందరినీ సొంత బంధువుల్లా చూసుకోవడం వల్లే ఫ్యాక్టరీ దినదినాభివృద్ధి చెందుతోందన్నారు.

dailyenewz.updates@gmail.com

Review overview
NO COMMENTS

POST A COMMENT