Home / 2017 / January

జీవితం లో కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా నిత్యం శ్రమ పడే వాళ్ళు చాలా మంది ఉంటారు . కాని అందుకు విరుద్దంగా , ఎంతో మందిని తన ప్రయత్నం తో మార్పునకు గురిచేస్తూ ముందుకెలుతున్న వ్యక్తి మన కొత్త శ్రీనివాస్, తన ఇంటి పేరుకు తగినట్లుగానే కొత్త తరహాలో కవిత్వం చెపుతూ , ఎంతో మంది పరివర్తనకు

READ MORE

కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం అతి పెద్ద కుంభ కోణం అని కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం ఆరోపించారు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణ‌యం 2016 సంవత్సరంలోనే అతిపెద్ద కుంభకోణమని కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం ఆరోపించారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో జరిగిన తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొని కార్యకర్తలనుద్దేశించి

READ MORE

సాంబార్ రైస్ ఇష్టముండే వ్యక్తి ని కాదని వేరొకరిని పెళ్లి చేసుకుంటే విదిపోవ డమేనని కథానాయిక శ్రుతిహాసన్ సెలవిచ్చింది . పెళ్లి అనేది దేవుడు ఉన్నాడు.. చూసుకుంటాడులే అన్న నమ్మకంతోనే ఉంటానని చెప్పుకొచ్చింది శ్రుతి హాసన్. పెళ్లి చేసుకున్నప్పుడు ఇరువురి అభిరుచులు ఒకటిగా వున్నప్పుడే వారి దాంపత్యం ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగుతుందని చెప్పింది. సాంబార్

READ MORE

న్యూఢిల్లీ: ధిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీ వాల్ పై కేసు నమోదు అయింది . గతం లో ఏసీ చేసిన హెచ్చరికలను బేఖాతరు చేయడంతో ఆగ్రహించిన ఈసీ కేజ్రీ వాల్ పై కేసు నమోదు కు ఆదేశించింది . 40 అసెంబ్లీ స్థానాలున్న గోవా రాష్ట్రంలో ఫిబ్రవరి 4న ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్‌ తేదీ సమీపించిన తరుణంలో

READ MORE

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ప్రత్యేక హోదా కల్పించాలని చేపట్టిన ఆందోళన తీవ్ర రూపం దాల్చుతోంది . ప్రత్యేకంగా ఆ రాష్ట్రానికి చెందిన యువత చేపట్టిన ఈ కార్యక్రమం అక్కడి ఆర్కే బీచ్ లో కొనదాగుతోంది . యువత చేపట్టిన ఈ నిరసన కార్యక్రమం నేపథ్యం లో నగరమంతా పోలీసుల మోహరింపు లతో నిండిపోయింది . ప్రస్తుతం యువతతో ఆర్కే బీచ్ మౌన దీక్షతో

READ MORE

బంగారం ధరలు కొంతకాలంగా నిలకడగా ఉంటూ వచ్చిన విషయం తెలిసిందే . దీంతో ప్రజల్లో బంగారం ధరల పై అనేక సందేహాలు నెలకొన్నాయి . అయితే గత రెండు రోజులుగా బంగారం భారాలు పెరుగుతుండడం తో బంగారం ప్రియులలో కాస్త ఉత్సాహం నెలకొంది . గత రెండు రోజులుగా డీలా ప‌డ్డ బంగారం ధర

READ MORE

ఇక నుంచి మీరు ఎక్కడ్నున్నారో తెలిసిపోతోంది . మీ స్నేహితులకు , మీ కుటుంబ సభ్యులకు మీరున్న చోటును తప్పనిసరిగా చెప్పాల్సిందే. ఇకనుంచి అబద్దం చెప్పడానికి వీలులేదు . ఎందుకంటే మీరు ఎక్కడున్నారనేది మీ వాట్స్ అప్ తెలియజేస్తుంది . వినూత్న మార్పులతో దూసుకుపోతున్న వాట్సాప్‌.. యూజర్ల కోసం మరో కొత్త ఆప్ష‌న్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే చాలా ఫీచ‌ర్స్‌ల‌ను ప్ర‌వేశ‌పెట్టి వినియోగదారులకు బాగా

READ MORE

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఉద్యోగాలను భర్తీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది . నిరుద్యోగ యువకులకు ఈ అవకాశం సంతోషాన్ని కలిగిస్తోంది .తెలంగాణా రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటుచేయ‌నున్న‌ 130 మైనార్టీ గురుకుల పాఠశాలలకు ఉద్యోగాలను మంజూరుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేష‌న్ జారీచేసింది. 4,137 రెగ్యులర్‌ పోస్టులు, 692 ఔట్ సోర్సింగ్ పోస్టులను మంజూరుచేసింది. ప్రిన్సిపల్స్‌ 118, జూనియర్‌ లెక్చరర్లు

READ MORE

ఓ తల్లి కన్న బిడ్డ పై కిరోసిన్ పోసి నిప్పు అంటించింది . కేవలం పిండి కింద పడేసిం ది అనే కోపం తో ఏకంగా కిరోసిన్ పోసి నిప్పు పెట్టింది . ఇప్పుడు ఆ పాప పరిస్థితి విషమంగా ఉంది . ఈ దారుణ సంఘటన రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం

READ MORE