Home / 2017 / January (Page 6)

స్వర్గీయతమిళ నాడు  మాజీ ముఖ్య మంత్రి  మేనకోడలు  రాజకీయ అరంగేట్రం  చేయనున్నారు . జ‌య‌ల‌లిత మేన‌కోడ‌లుదీపా జ‌య‌కుమార్ రాజ‌కీయ అరంగేట్రం చేయ‌నున్నారానేందుకు  ఊతం  ఇచ్చే విధంగాఇటీవ‌ల త‌మిళ‌నాడులో పోస్టర్లు  వెలిశాయి .  ఈ పోస్టర్లు  స్థానికుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. 42 ఏళ్ల దీపా జ‌య‌కుమార్ అచ్చం ఆమె అత్త జ‌య‌ల‌లిత లాగానే ఉంటారు.   జ‌య‌ల‌లిత గెట‌ప్‌లో ఉన్న దీపా  పోస్ట‌ర్లు రాష్ట్రంఅంతటాక‌నిపిస్తున్నాయి.  తాను

READ MORE

చందమామఫై స్పేస్ వాక్ చేసిన వ్యక్తుల్లో చివరి  వ్యక్తి అయిన   ఎగ్యూన్‌ సెర్మన్‌ మరణించారు. అమెరికా కు చెందిన ఇతను  సోమ‌వారం తుదిశ్వాస విడిచిన‌ట్లు నాసా ప్ర‌క‌టించింది. అమెరిక‌న్ నేవీలో  కెప్టెన్‌గాపని చేసినఆయన రోద‌సిలోకి మూడుసార్లు వెళ్లిన వ్యక్తిగా చరిత్ర పుటల్లోకి  ఎక్కారు .  రెండు సార్లు చంద్రుడి మీదికివెళ్ళిన సెర్మన్‌ అంత‌రిక్షంలో న‌డిచిన రెండ‌వ అమెరికా వ్య‌క్తిగా కూడా ఘ‌న‌త‌ను సొంతం చేసుకున్నారు. చంద్రుడిపై

READ MORE

హైదరాబాద్: ప్రవచనాలు చెప్పే  కోటేశ్వర్ రావు పై  పోలీసు స్టేషన్ లో  కేసు నమోదు అయ్యింది . తమ కులాన్ని  కించపరిచే విధంగా ప్రవచనాలు  చెప్పారని  ఆరోపిస్తూ కేసు నమోదు అయ్యింది .   టీవీ చానళ్లలో  చేస్తున్న  ప్రవచనాలలో తమ కులస్తులను  అవమాన పరిచే విధంగా  మాట్లాడారని  ఆరోపిస్తూ , అఖిలభారత యాదవ మహాసభ నగర కార్యదర్శి అశోక్‌కుమార్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో

READ MORE

టర్కీ:మరో  విమానం కూలిపోయింది . అందిన సమాచారం ప్రకారం  ఇప్పటికే  37 మంది ప్రయాణికులు  చనిపోయినట్లు  సమాచారం .  టర్కీ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం జనావాసాల మధ్య కూలిపోయింది. ఈ ప్రమాదంలో37 మంది మరణించినట్లు సమాచారం.టర్కీ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం  గ్రౌండ్ కంట్రోల్ తో సంబంధాలు కోల్పోయిన      కొద్ది సేపటికే    ఈ సంఘటన  జరిగింది .  సంబంధాలు 

READ MORE

దిల్లీ: పేస్ బుక్ , వాట్స్ అప్ లకు  సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది . డాటా  కు సంబంధించి ఎలాంటి  జాగ్రత్తలు  తీసుకుంటున్నారనే  దానిపై వివరాలు  తెలియజేయాలని  కోర్టు  ఆదేశించింది .   డేటా ప్రైవసీకి సంబంధించి సర్వోన్నత న్యాయస్థానంలో దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా  ఈ ఆదేశాలు జారీ చేసింది .  ఇందులో  భాగంగా   ఫేస్‌బుక్‌,వాట్సాప్‌, కేంద్ర

READ MORE

హైదరాబాద్:రికార్డులు  తిరగ రాసేందుకు  ఇటీవల విడుదలైన  దున్గల్ సినిమా పరుగులు తీస్తోంది . ఇప్పటికే  ౭౦౦  కోట్ల  రూపాయల  వసూలు  చేసి  తన  విజయ ధంకా మోగిస్తూ  పరుగులు పెడుతోంది . అమీర్ ఖాన్ హీరోగా తెరకెక్కిన 'దంగల్'  సినీ చరిత్రలో  సరికొత్త రికార్డును  సృష్టించే దిశగా దూసుకెలుతోంది. ఈ చిత్రం రూ. 700 కోట్ల క్లబ్ లో ఎంటరైంది.  విడుదలై  మూడు

READ MORE

కర్నూలు: అతనికి 21, ఆమెకు 27 ఏళ్లు. ఇద్దరూ ఫేస్‌బుక్‌లో పరిచయం అయ్యారు. పెళ్లి చేసుకుని హైదరాబాదులో కాపురం పెట్టిన తర్వాత అబ్బాయిని అతని తల్లిదండ్రులు ఇంటికి తీసుకువెళ్లారు. దీంతో భర్త కోసం ఆమె అత్తారింటికి వెళ్లిన భార్య ఆత్మహత్యాయత్నం చేసింది. భర్తను తనవెంట పంపాలని వేడుకుంటోంది. అతను మాత్రం తల్లిదండ్రులే కావాలని అంటున్నాడు.  ఇప్పుడామె గర్భవతి   వివరాలు ఇలా ఉన్నాయి - కర్నూలుకు చెందిన

READ MORE

హైదరాబాద్ :సంక్రాంతి   సంబరాలతో  మన ముందుకు  వచ్చిన  రెండు తెలుగు సినిమాలు  హల్చల్  సృష్టిస్తున్నాయి . అయితే ఈ  రెండు సినిమాలు  ఇప్పటి వరకు ఎంతెంత  స్థాయిలో  కలెక్షన్లు  రాబట్టాయో  ఓ సారి చూద్దాం . కలెక్షన్స్ విషయానికి వస్తే

READ MORE

సుర్జీత్ సింగ్  బర్నాల  ఇకలేరు .  వివిధ పదవులను అలంకరించిన ఆయన  ఈ రోజు  తుది శ్వాశ విడిచారు .  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్,  ఉత్తరఖండ్, అండమన్ నికోబార్ దివులకు గవర్నర్‌గా పనిచేసినపంజాబ్ మాజీ ముఖ్యమంత్రి సుర్జిత్‌సింగ్ బర్నాలా(91) కన్నుమూశారు. ప్రస్తుత హరియాణాలోని అటేలి గ్రామంలోని సంపన్న కుటుంబంలో జన్మించిన బర్నాలా.. 1946లో లక్నో యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టభద్రులయ్యారు.  1942లో జరిగిన క్విట్

READ MORE