Home / Crime  / కారు డ్రైవర్ ఖాతాలో 7 కోట్లు

కారు డ్రైవర్ ఖాతాలో 7 కోట్లు

  అక్రమ సంపాదన పీతిరి గడ్డలు ఇంకా తమ అక్రమ సంపాదనను సక్రమం చేసుకునేందుకు అడ్డదారులు తొక్కుతూనే ఉన్నారు . ఇలాంటి తరహాలో సంఘటన ఒకటి వెలుగు లోకి వచ్చింది . అయితే ఇంత వరకు అంతగా వినియోగంలో లేని బ్యాంకు ఖతాలను ఉపయోగించుకొంటున్నారు. హైద్రాబాద్ కు చెందిన ఓ

Indian-currency

 

అక్రమ సంపాదన పీతిరి గడ్డలు ఇంకా తమ అక్రమ సంపాదనను సక్రమం చేసుకునేందుకు అడ్డదారులు తొక్కుతూనే ఉన్నారు . ఇలాంటి తరహాలో సంఘటన ఒకటి వెలుగు లోకి వచ్చింది . అయితే ఇంత వరకు అంతగా వినియోగంలో లేని బ్యాంకు ఖతాలను ఉపయోగించుకొంటున్నారు. హైద్రాబాద్ కు చెందిన ఓ కారు డ్రైవర్ ఖాతాలో విడతల వారీగా ఏడు కోట్ల నగదును డిపాజిట్ అయింది. ఈ నగదును ఓ బంగారు వర్తకుని ఖాతాకు బదిలీ అయినట్టు అధికారులు గుర్తించారు. కారు డ్రైవర్ తో పాటు ఈ డబ్బు ఎవరికీ చెందినది గా అనుమానిస్తున్న వారిని కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం .

dailyenewz.updates@gmail.com

Review overview
NO COMMENTS

POST A COMMENT