Home / Cinema_5  / అదిరిపోయిన ఆదా శర్మ ఫోటో షూట్

అదిరిపోయిన ఆదా శర్మ ఫోటో షూట్

ఆదా శర్మ  తన  అవాకాశాలు  ఇటీవల  తగ్గడం తో  తను  మరో  సారి  తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి  ప్రయత్నాలు  చేస్తోంది . తెలుగులో ఆదాశర్మ చేసిన రెండు మూడు చిత్రాలకే ఎంత గుర్తింపు వచ్చినా, ఆమెకు ఆ తర్వాత అవకాశాలు రాలేదు. దాంతో బాలీవుడ్ వెళ్లిపోయింది ఆదాశర్మ. అక్కడ జాగా

Adahsharma

ఆదా శర్మ  తన  అవాకాశాలు  ఇటీవల  తగ్గడం తో  తను  మరో  సారి  తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి  ప్రయత్నాలు  చేస్తోంది .

తెలుగులో ఆదాశర్మ చేసిన రెండు మూడు చిత్రాలకే ఎంత గుర్తింపు వచ్చినా, ఆమెకు ఆ తర్వాత అవకాశాలు రాలేదు. దాంతో బాలీవుడ్ వెళ్లిపోయింది ఆదాశర్మ. అక్కడ జాగా జాసూస్ అనే సినిమాతో హిట్ కొట్టాక అక్కడ అవకాశాలు వరుసపెట్టాయి. ఇటీవల ఓ ఫొటో షూట్ కూడా చేసింది. ఈ ఫొటోషూట్ చూసినవారంతా ఆదాశర్మ ఇంత అందంగా వుంటుందా? అని ఆశ్చర్యపోతున్నారట. ఈ ఫొటోషూట్‌లతో తెలుగులో కూడా ఆదాశర్మకు మరికొన్ని అవకాశాలు వస్తాయేమో చూడాలి!

dailyenewz.updates@gmail.com

Review overview
NO COMMENTS

POST A COMMENT