Home / Latest News  / ద్రవిడ సంస్కృతి పై దాడి – పవన్ కళ్యాణ్

ద్రవిడ సంస్కృతి పై దాడి – పవన్ కళ్యాణ్

తమిళనాడులో నిర్వహించే జల్లికట్టు వివాదం పై స్పదించారు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌. జల్లికట్టు కు మద్దత్తు ప్రకటించారు. జల్టికట్టుపై నిషేధాన్ని ద్రవిడ సంస్కృతి, సమగ్రతపై దాడిగా ఆయన అభివర్ణించారు.జల్లికట్టు, కోడి పందాలు వంటి సంప్రదాయ విషయాలపై నిషేధం విధించడం దక్షిణ భారత సంస్కృతిపై దాడి చేయడమేనని, జల్లికట్టు

తమిళనాడులో నిర్వహించే జల్లికట్టు వివాదం పై స్పదించారు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌. జల్లికట్టు కు మద్దత్తు ప్రకటించారు. జల్టికట్టుపై నిషేధాన్ని ద్రవిడ సంస్కృతి, సమగ్రతపై దాడిగా ఆయన అభివర్ణించారు.జల్లికట్టు, కోడి పందాలు వంటి సంప్రదాయ విషయాలపై నిషేధం విధించడం దక్షిణ భారత సంస్కృతిపై దాడి చేయడమేనని, జల్లికట్టు – కోడిపందాలపై నిషేధం అనే చర్య ద్రావిడ సంస్కృతిపై కేంద్ర ప్రభుత్వం కత్తిగట్టినట్లుగా భావించాల్సి వస్తోందన్నారు.ఈ సందర్భంగా ట్విట్టర్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసిన పవన్ తన వ్యక్తిగత గోశాలలో సుమారు 16కి పైగా ఆవులు, గేదులు ఉన్నాయని, అలాగే సంప్రాదాయాలన్నా, జంతువులన్నా, మాతృభూమి అన్నా తనకెంతో మమకారం, అలాగే గౌరవం ఉందని,ట్విట్టర్ లో అన్నారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

dailyenewz.updates@gmail.com

Review overview
NO COMMENTS

POST A COMMENT