Home / Articles Posted by admin (Page 13)

కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యాకు చెందిన విల్లాను కొనేందుకు ఈసారి కూడా ఎవరూ ముందుకు రాలేదు. గురువారం మూడోసారి వేలం నిర్వహించగా ఎవరూ పాల్గొనలేదు. గతంలో నిర్వహించిన వేలానికి స్పందన రాకపోవడంతో 5 శాతం డిస్కౌంట్‌తో రూ.81 కోట్ల రిజర్వ్ ధరగా విల్లాను మళ్లీ వేలానికి పెట్టారు. ఈ సారి బయ్యర్లు వస్తారని ఆశించామని, అయితే ఎవరూ బిడ్లను దాఖలు చేయకపోవడంతో

READ MORE

పెద్దనోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా నల్లధనంపై ఆదాయపన్నుశాఖ (ఐటీ) ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. నవంబర్‌ 9 నుంచి దేశవ్యాప్తంగా నల్లకుబేరులు లక్ష్యంగా దాడులు జరుపుతున్న ఐటీ ఇప్పటివరకు రూ. 3,300 కోట్ల నల్లసంపదను వెలుగులోకి తెచ్చింది. అంతేకాకుండా ఐటీ దాడుల ద్వారా రూ. 92 కోట్ల కొత్త కరెన్సీని స్వాధీనం చేసుకుంది. అధికార వర్గాల సమాచారం ప్రకారం.. నోట్ల రద్దు తర్వాత ఇప్పటివరకు

READ MORE

తనను దక్షిణాది సినీ పరిశ్రమ దూరం పెట్టిందనే ఆవేదనను నటి ఇలియానా వ్యక్తం చేశారు. ఇంతకు ముందు దక్షిణాది చిత్ర పరిశ్రమ ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఈ గోవా సుందరిని తలపై ఎక్కించుకొని మోసింది. నన్భన్‌ చిత్రంతో తమిళ సినీ ప్రేక్షకులను అలరించిన ఇలియానాకు ఆ సమయంలో పలు అవకాశాలు వచ్చాయి. అయితే అప్పుడు ఈ అమ్మడు బెట్టు చేశారు. బాలీవుడ్‌

READ MORE

బుధవారం అసెంబ్లీలో ఆమోదించిన బిల్లుల వివరాలు 1.తెలంగాణ జీతాలు,పింఛను చెల్లింపు-తొలగింపు బిల్లు 2.తెలంగాణ జిల్లాల ఏర్పాటు, సవరణ బిల్లు 3.కరీంనగర్ మహానగర ప్రాంత పోలీస్ బిల్లు 4.నిజామాబాద్ మహానగర ప్రాంత పోలీస్ బిల్లు 5.రామగుండం మహానగర ప్రాంత పోలీస్ బిల్లు 6.సిద్ధిపేట మహానగర ప్రాంత పోలీస్ బిల్లు 7.తెలంగాణ పురపాలక, పట్టణాభివృద్ధి శాసనాల సవరణ బిల్లు 8.శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం సవరణ బిల్లు.

READ MORE

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు గురువారానికి వాయిదా పడ్డాయి. బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కొత్త జిల్లాల ఏర్పాటు బిల్లు సహా మొత్తం 8 బిల్లులను ఆమోదించింది. గురువారం అసెంబ్లీలో టీఎస్ ఐపాస్, శాసనమండలిలో వ్యవసాయ రంగంపై చర్చ జరుగనుంది. బుధవారం అసెంబ్లీలో  కేసీఆర్ మాట్లాడుతూ రూ.16,500 కోట్ల రుణమాఫీ చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ బకాయిలను కూడా

READ MORE

పుట్టినరోజు జరుపుకుంటున్న  టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నాకు ప్రముఖ హీరోభార్య అందంగా శుభాకాంక్షలు తెలిపారు.  టాలీవుడ్ హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన కామినేని  ట్విట్టర్ ద్వారా  ‘అవంతిక’కు పుట్టిన రోజు  సందర్భంగా  అభినందనలు తెలియజేశారు. తాను కలుసుకున్న మంచి మనసున్న మనుషుల్లో  ఆమె కూడా ఒకరని పేర్కొన్నారు.  'హేపీయ్యస్ట్ అండ్ స్వీటెస్ట్ సోల్స్ ' అంటూ ట్వీట్ చేశారు. దీంతోపాటూ  ఒక 

READ MORE

ప్రధాని నరేంద్రమోదీపై అవినీతి ఆరోపణలు రావడం ఇదే ప్రథమం అని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. అవినీతి ఆరోపణల నుంచి క్లీన్‌చిట్‌ వచ్చే వరకు మోదీ రాజీనామా చేస్తారని తాను భావిస్తున్నట్లు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీపై ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మరోసారి సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోదీకి ముడుపులు ముట్టాయని రాహుల్‌

READ MORE

భారతీయ కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంతర్జాతీయ బ్యాంకులకు  జరిమానా విధించింది. విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం, 1999 (ఎఫ్ఇఎంఏ)  ప్రకారం అయిదు విదేశీ బ్యాంకులకు ఆర్ బీఐ  ఝలక్ఇచ్చింది.   బ్యాంక్ ఆఫ్ అమెరికా, టోక్యో మిత్సుబిషి బ్యాంక్, డ్యుయిష్ బ్యాంక్, రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్, స్టాండర్డ్ చార్టర్డ్  ఇందులో  ఉన్నాయి. 1999  ఫెమా చట్టం సెక్షన్ 11 (3)

READ MORE

అంకారాలోని ఓ వేదికపై రష్యా రాయబారిని అతి కిరాతకంగా కాల్చి చంపిన టర్కీ పోలీసు అధికారి మెవ్‌లత్‌ మెర్ట్‌ అల్తింటాస్‌(22) గతంలో ఎనిమిదిసార్లు టర్కీ అధ్యక్షుడు తయ్యిప్‌ ఎర్డోగన్‌కు అంగరక్షణ బాధ్యతలు కూడా నిర్వహించాడట.ఈ ఏడాది జూలై 15న టర్కీలో సైనిక తిరుగుబాటు జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎర్డోగన్‌ కు అతడు మొత్తం ఎనిమిది సందర్భాల్లో రక్షణ బాధ్యతలు నిర్వహించినట్లు ఓ

READ MORE