Home / Articles Posted by admin (Page 14)

కొద్ది రోజులుగా సాల్ట్ అండ్ పెప్పర్ లుక్లో మాత్రమే కనిపిస్తున్న కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ రూట్ మార్చాడు. తలా 57గా తెరకెక్కుతున్న సినిమాలో న్యూ లుక్లో దర్శనమిచ్చేందుకు రెడీ అవుతున్నాడు. అజిత్ లేటెస్ట్ లుక్కు సంబంధించిన ఫొటోను తన సోషల్ మీడియా పేజ్లో పోస్ట్ చేసిన దర్శకుడు శివ, తలా అభిమానులలో జోష్ పెంచాడు. కొంత కాలంగా తన వయసుకు తగ్గ పాత్రల్లో

READ MORE

నందమూరి బాలకృష్ణ వందో చిత్రంగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అతి తక్కువ సమయంలో షూటింగ్ పూర్తి చేసుకుంది. చారిత్రక కథగా తెరకెక్కుతున్న ఈ సినిమా.. భారీ యుద్ధ సన్నివేశాలతో కలిపి మొత్తం షూటింగ్ను నాలుగు నెలల లోపే పూర్తి చేశారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్కు కూడా

READ MORE

అక్రమంగా భారీ మొత్తంలో డబ్బు, బంగారం దాచిన కేసులో టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు శేఖర్‌ రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆయనతో పాటు సోదరుడిని, ఆడిటర్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. బుధవారం వీరిని చెన్నై సీబీఐ కోర్టులో హాజరుపరచగా జనవరి 3వ తేదీ వరకు రిమాండ్‌ విధించింది. శేఖర్‌రెడ్డి సహా చెన్నైలోని నలుగురు తెలుగు పారిశ్రామికవేత్తల ఇళ్లపై ఆదాయపు పన్నుశాఖ అధికారులు ఇటీవల

READ MORE

శాసనసభలో వ్యవసాయంపై స్వల్పకాలిక చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ

READ MORE

ఒకప్పుడు డ్యుయల్ సిమ్‌లతో చైనా ఫోన్లు మార్కెట్‌లో ఏ విధంగా హల్‌చల్ సృష్టించాయో అందరికీ తెలిసిందే. దీంతో అప్పట్లో ఉన్న శాంసంగ్, నోకియా వంటి కంపెనీలు డ్యుయల్ సిమ్ ఫోన్లను వినియోగదారులకు అందివ్వక తప్పలేదు. అనంతరం రంగ ప్రవేశం చేసిన ఆండ్రాయిడ్ ఫోన్లలోనూ ఈ ట్రెండ్ కొనసాగుతూ వస్తోంది. ఇప్పటికీ మార్కెట్‌లో డ్యుయల్ సిమ్ ఫోన్లకు ఉన్న క్రేజ్ సింగిల్ సిమ్‌లకు లేదంటే

READ MORE

ప‌్ర‌ధాని న‌రేంద్ర మోదీ ల‌క్ష్యంగా గుజ‌రాత్ ఎన్నిక‌ల ర్యాలీలో విమ‌ర్శ‌లు గుప్పించారు కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ. మోదీకి తాము డ‌బ్బులు ఇచ్చామ‌ని స‌హారా ఆరు నెలల్లో 9 సార్లు డైరీల్లో రాసింద‌ని రాహుల్ వెల్ల‌డించారు. 2014, న‌వంబ‌ర్‌లో సీబీఐ స‌హారా కార్యాల‌యంపై దాడి చేసినా.. ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి చ‌ర్య‌లూ తీసుకోలేద‌ని విమ‌ర్శించారు. అప్ప‌టి గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా మోదీకి స‌హారా ఎప్పుడెప్పుడు ఎంత

READ MORE

యంలో రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెన‌క్కి త‌గ్గింది. డిసెంబ‌ర్ 30 వ‌ర‌కు ఒక్క‌సారి మాత్ర‌మే ఐదు వేల‌కు మించి పాత నోట్లు డిపాజిట్ చేయాల‌న్న నిబంధ‌న‌ను వెన‌క్కి తీసుకుంది. అయితే ఇది కేవ‌లం కేవైసీ వివ‌రాలు ఉన్న క‌స్ట‌మ‌ర్ల‌కే వ‌ర్తిస్తుంద‌ని స్ప‌ష్టంచేసింది. ఐదు వేల ప‌రిమితిపై దేశ‌వ్యాప్తంగా తీవ్ర విమ‌ర్శ‌లు రావ‌డంతో ఆర్బీఐ ఈ నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకోక త‌ప్ప‌లేదు. ఈ

READ MORE

కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీతో చ‌రిత్ర సృష్టించిన వేళ‌.. టీమిండియా కూడా టెస్టుల్లో అత్య‌ధిక స్కోరు సాధించింది. చెన్నై టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 759 ప‌రుగులు చేసిన భార‌త్‌.. గ‌త రికార్డు (726)ను అధిగ‌మించింది. 2009, డిసెంబ‌ర్ 2న శ్రీలంక‌పై ముంబైలో భార‌త్ ఈ స్కోరు సాధించింది. అంతేకాదు ఇంగ్లండ్‌పై ఏ జ‌ట్టుకైనా ఇదే అత్య‌ధిక స్కోరు కావ‌డం కూడా విశేషం. ఓవ‌రాల్‌గా

READ MORE

బీజేపీపై ప్రముఖ సినీనటుడు, జన సేన అధినేత పవన్‌ కల్యాణ్‌ నిప్పులు చెరిగారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ఎన్నికల సమయంలో ఎన్నికల మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా అంశం పెట్టి ఇప్పుడు మాత్రం ఆ పార్టీ వెనక్కి వెళ్లిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఐదు అంశాలపై ట్విట్టర్‌లో స్పందించనున్నానంటూ పవన్‌ కల్యాణ్‌ చెప్పిన విషయం తెలిసిందే. అందులో భాగంగా తొలుత గోవధ, రోహిత్‌ వేముల

READ MORE