Home / Articles Posted by admin (Page 15)

మరో నల్లధనవంతుడి బోషాణం బద్దలైంది! టీ అమ్ముకుంటూ బతికి.. వడ్డీ వ్యాపారిగా ఎదిగిన సూరత్‌లోని ఒక ఫైనాన్షియర్ ఇంట్లో 400 కోట్ల ఆస్తులకు సంబంధించిన పత్రాలు, రూ.95 లక్షలు విలువచేసే కొత్త 2000 నోట్లు సహా రూ.1.33 కోట్ల నగదు, రూ.7 కోట్ల విలువ చేసే బంగారు నగలు, రూ.72 లక్షల విలువైన వెండి వస్తువులను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కమీషన్

READ MORE
POST TAGS:

సోషల్‌మీడియా వెబ్‌సైట్ ట్విట్టర్‌లో చేరిన డైరెక్టర్ అశుతోష్ గోవారికర్‌కి బాలీవుడ్ స్టార్లు షారుక్ ఖాన్, హృతిక్ రోషన్, ప్రియాంక చోప్రా గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు. తన మొదటి ట్వీట్‌ను షారుక్‌కు అంకితమిస్తున్నట్లు గోవారికర్ ప్రకటించాడు. ఈ సందర్భంగా షారుక్ ట్విట్టర్ ద్వారా గోవారికర్‌తో ఉన్న తన పాత జ్ఞాపకాలను అభిమానులతో షేర్ చేసుకుని..అతన్ని విష్ చేశాడు. మంచి స్నేహితునికి స్వాగతం చెప్పేందుకు ఇంతకన్నా మంచి

READ MORE

పదిహేనెళ్ల భారత్ కల సాకారమైంది. 2001లో తొలిసారిగా జూనియర్ హాకీ ప్రపంచకప్ ను గెలిచిన భారత్ మరోసారి జూనియర్ హాకీ ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. ఫైనల్‌లో బెల్జియంపై 2-1 గోల్స్ తేడాతో భారత్ ఛాంపియన్ గా నిలిచింది. ప్రపంచకప్ చరిత్రలో అతిథ్య జట్టు టైటిల్ గెలవడం ఇదే ప్రథమం. భారత జట్టు మ్యాచ్ గెలవగానే అటు క్రీడాకారులు, ఇటు హాకీ అభిమానులు ఆనందంలో

READ MORE

ఇంగ్లండ్ భారీ స్కోరుకు టీమిండియా ఏమాత్రం బెద‌ర‌లేదు. యువ ఓపెన‌ర్ లోకేష్ రాహుల్ (199) ఒక్క ప‌రుగుతో కెరీర్‌లో డ‌బుల్ సెంచ‌రీ మిస్స‌యినా.. టీమ్‌ను మాత్రం మంచి స్థితిలో నిలిపాడు. అత‌నికి పార్థివ్ ప‌టేల్ (71), మ‌రో యువ బ్యాట్స్‌మ‌న్ క‌రుణ్ నాయ‌ర్ (71 నాటౌట్‌) మంచి స‌హ‌కారం అందించ‌డంతో మూడో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 4

READ MORE

మాసబ్‌ట్యాంక్ శాంతినగర్‌లోని శ్రీదుర్గ కనుమిల్లి అపార్ట్‌మెంట్‌లో కాల్పుల మోత కలకలం సృష్టించింది. కేబీఎస్(కృష్ణా బీమా సమృద్ధి బ్యాంకు) బ్యాంకు సీఈవో మన్మథ దాలియాపై గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటలకు చోటు చేసుకుంది. కాల్పుల్లో గాయపడిన మన్మథను హుటాహుటిన బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనాస్థలిని పోలీసులు పరిశీలించారు. ఆస్పత్రిలో చికిత్స

READ MORE

అంతరిక్షం లో పువ్వు ను పూయించిన శాస్త్రవేత్తలు , పంటలు కూడా పండిచవచ్చనే ఆశలకు తెర తీశారు . అంతరిక్షం లో మానవాళి జీవించడానికి అవకాశం ఉందా అనే ప్రశ్నకు , మన వాళ్ళు అవుననే సమాధానం చెపుతున్నారు . దీనితో వందల మంది శాస్త్రవేత్తలు ఎన్నో ఏళ్లుగా చేస్తున్న కృషికి ఫలితం లభించినట్లైంది . భవిష్యత్తులో అంతరిక్షం లో పంటలు కూడా

READ MORE
POST TAGS:

పెద్ద నోట్ల రద్దు అనేది ‘మోదీ సృష్టించిన వినాశనం అని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ధ్వజమెత్తారు. దేశ జనాభాలో ఒక శాతం ఉన్న కుబేరుల కోసం మొత్తం ఆర్థిక వ్యవస్థపైనే మోదీ దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. శనివారం కర్ణాటకలోని బెల్గావ్‌లో కాంగ్రెస్‌ సభలో రాహుల్‌ పాల్గొన్నారు. ‘భారత చరిత్రలోనే తొలిసారి ఒక మోదీ దేశ ప్రజలపైనే దాడికి పాల్పడ్డారు. సాధారణంగా ప్రధాని దేశం

READ MORE

నూతన సైనికాధ్యక్షుడిగా లెఫ్టినెంట్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ నియామకంపై కాంగ్రెస్‌ పార్టీ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టింది. ఆర్మీ చీఫ్‌గా సీనియర్‌-మోస్ట్‌ అధికారులను నియమించే సంప్రదాయం ఉండగా.. దానిని ప్రభుత్వం ఎందుకు తోసిపుచ్చిందని ప్రశ్నించింది. లెఫ్టినెంట్‌ జనరల్‌ రావత్‌ నియామకం విషయంలో సీనియారిటీ సూత్రాన్ని ఎందుకు అనుసరించలేదని ప్రధాని నరేంద్రమోదీని ప్రశ్నించింది. ‘ఆర్మీ చీఫ్‌ నియమాకంలో సీనియారిటీని ఎందుకు గౌరవించలేదు. లెఫ్టినెంట్‌ జనరల్‌ ప్రవీణ్‌ బక్షి, లెఫ్టినెంట్‌

READ MORE

నోట్ల రద్దుపై శాసనమండలిలో ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. దేశ ప్రయోజనాల కోసం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రజల సాధక బాధకాలను ఎప్పటికప్పుడు కేంద్రానికి, ఆర్బీఐకి తెలియజేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఇది వరకే ఆర్బీఐకి రెండు లేఖలు రాశామని గుర్తు చేశారు. రైతులు,

READ MORE

తాను మేయ‌ర్‌గా ఉన్న‌ప్పుడు ముగ్గుర్ని కాల్చి చంపిన‌ట్లు పిలిప్పీన్స్ దేశాధ్య‌క్షుడు డుటెర్టి అంగీక‌రించారు. ఓ టీవీ ఛాన‌ల్‌కు ఇంట‌ర్వ్యూ ఇచ్చిన ఆయ‌న ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేశారు. దావో న‌గ‌రానికి డుటెర్టి సుమారు రెండు ద‌శాబ్ధాల పాటు మేయ‌ర్‌గా ఉన్నారు. అయితే ఆ స‌మ‌యంలో నేరాల‌కు పాల్ప‌డ్డ ముగ్గుర్ని పిస్తోల్‌తో కాల్చి చంపారు. వాళ్ల‌కు ఎన్ని బుల్లెట్లు దిగాయో తెలియ‌దు, కానీ అది

READ MORE