Home / Articles Posted by admin (Page 16)

పెద్ద నోట్ల రద్దు విషయంలో తనపై దుష్ప్రచారం చేశారని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. శాసనమండలిలో నోట్ల రద్దుపై చర్చ ముగింపు సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. నోట్ల రద్దుపై తాను ఎక్కడా మాట్లాడలేదని స్పష్టం చేశారు. కొందరు తన వ్యాఖ్యాలను వక్రీకరించారని తెలిపారు. రాజకీయాల్లోకి రావడమే తప్పన్నట్లుగా పరిస్థితి ఉందన్నారు. రాజకీయ నేతలపై అనేక కార్టూన్లు వేస్తున్నారని మండిపడ్డారు. అది సరియైన పద్ధతి కాదని

READ MORE

ముద్దు సీన్ల విషయం లో దూరంగా ఉంటున్న కరీనా కపూర్ కీ అండ్ కా అనే మోవీ లో మాత్రం రెచ్చి పోయింది . అయితే ఈ ముద్దు సీన్లలో నటించడానికి తన భర్త సైఫ్ అలీ ఖాన్ అనుమతి తీసుకుని మరీ నటించానని సెలవిస్తోంది . ఈ చిత్రంలో తనకంటే చిన్నవాడైన అర్జున్ కపూర్ తో హాట్ హాట్ రొమాంటిక్ సీన్లలో

READ MORE

పన్ను ఎగవేత దారులకు కేంద్రం మరో సువర్ణావకాశాన్ని కల్పించింది.  కొత్త  బ్లాక్ మనీ డిస్ క్లోజర్ పథకాన్ని  రెవెన్యూ కార్యదర్శి   హస్ముఖ్  ఆధియా   శనివారం ప్రకటించారు. ఇది రేపటినుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు. ఆదాయ వెల్లడికి గాను ఇచ్చిన ఈ అవకాశం  మార్చి 31, 2017తో ముగిస్తుందని వెల్లడించారు. 50 శాతం పన్ను, జరిమానాతో  ఈ గడువు లోపల ఆదాయాలను వెల్లడించాలని ఆయన

READ MORE

నోట్ల సమస్య రోజురోజుకు తగ్గిపోతోందని కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి శక్తికాంత దాస్‌ అన్నారు. ఇప్పటి వరకు రూ.2000 నోట్లు ముద్రించడంపైనే దృష్టి సారించామని, ఇక నుంచి రూ.500 నోట్లను ఎక్కువగా ప్రింట్‌ చేస్తామని చెప్పారు. 50శాతం నోట్లను ఇప్పటికే మార్చేశామని ఆయన చెప్పారు. కోపరేటివ్‌ బ్యాంకులకు కూడా డబ్బులు ఇస్తున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలకు పెద్ద మొత్తంలో డబ్బులు పంపేందుకు ప్రయత్నం చేస్తున్నామని

READ MORE

గ్లోబల్ ముడి చమురు ధరలు దేశీయ పెట్రో ధరలు షాకివ్వనున్నాయి. దేశీయ ఆయిల్ కంపెనీల గురువారం నాటి సమావేశంలో పెట్రోల్, డీజిల్ ధరలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.సుమారు లీటరుకు రూ.7 పెరిగే అవకాశం ఉందని  మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అంతర్జాతీయ ముడి చమురు  ధరలు బారెల్ 55 డాలర్లు చేరువకావడంతో పెట్రోల్, డీజిల్  ధరలు  ఈ మేరకు పెరిగే అవకాశం ఉందని

READ MORE

[caption id="attachment_1028" align="alignleft" width="360"] అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శిగా జయలలిత స్థానంలో ఎవరు పగ్గాలు చేపడుతారన్న విషయంపై పూర్తిగా స్పష్టత వచ్చింది. జయలలిత నెచ్చెలి శశికళ నటరాజన్‌ పార్టీని నడిపిస్తారని ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.[/caption]

READ MORE

ఒక వైపు పెద్ద నోట్ల రద్దు వల్ల చిల్లర దొరక్క భారతదేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు చూస్తున్నా.. ఇప్పటికే వెనిజువెలాలో అక్కడి అతి పెద్ద నోటయిన 100 బొలివర్ నోటును రద్దు చేశారు. ఇప్పుడు అదే బాటలో మరో దేశం కూడా పయనించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది కూడా ఏదో ఆషామాషీ చిన్న దేశం కాదు.. ఆస్ట్రేలియా!! అవును, ఆస్ట్రేలియాలో అతి

READ MORE

  గౌరవ నీయులైన మిత్రులకు నమస్కారాలు , సమయం సందర్భం అని అంటుంటాం . ఇప్పుడు అది వచ్చింది . సహకరించాలని మిత్రులకు విజ్ఞప్తి చేస్తూ నా కోసం కొన్ని నిమిషాలు కేటాయిస్తారని ఆశిస్తూ

READ MORE