Home / Articles Posted by admin (Page 23)

హైదెరాబాద్ లోని పాతబస్తీ ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిపిన తనఖీల్లో పోలీసులు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు . కృష్ణారెడ్డినగర్, మొఘల్‌పురా పోలీస్‌స్టేషన్ పరిధిలోని సుల్తాన్‌షాహి ప్రాంతాల్లో సౌత్‌జోన్ డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో శనివారం తెల్లవారు జామున నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని సుమారు 220 ద్విచక్ర వాహనాల ను

READ MORE

ఆఫ్జల్‌గురుకు మద్దతు పలికే రాజకీయ నాయకులను చంపి వేయాలని ఓ మాజీ ప్రధాన న్యాయ మూర్తి తన అభిప్రాయం వ్యక్తం చేశారు . పార్లమెంట్‌పై దాడికి పాల్పడి పదిహేను మంది మృతికి కారణమైన ఆఫ్జల్‌గురుకు మద్దతు పలకడం నీచమైన పని అని అన్నారు .

READ MORE

కథానాయిక స్వాతిరెడ్డి ప్రేమ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. ఈ బ్యూటీది లవ్ మ్యాటర్ గా మొదట్లో వెలుగు లోకి వచ్చినా , ప్రేమ కాదని.. మనీ వ్యవహారం అని సమాచారమ్. . కొద్దిరోజులుగా దీనిపై తల్లి నాగేంద్రమ్మకు స్వాతిరెడ్డికి మధ్య విభేదాలు తలెత్తి చివరకు పోలీసుస్టేషన్‌లో కొట్టుకునే పరిస్థితికి దారితీసింది. శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి స్వాతి రెడ్డి ని బలవంతంగా

READ MORE

ఒకే సారి రెండు సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీ గా ఉన్న తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్ ఆసుపత్రిలో చేరడం అభిమానులను కాస్త కలవరానికి గురి చేసింది . మూత్రాశయ సమస్యకు సంబంధించి ఇటీవల రజనీకాంత్ చికిత్స కోసం ఆసుపత్రిలో చేరడం తెలిసిందే అయితే అదే రోజు సాయత్రానికి ఆసుపత్రి నుంచి రావడం తో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు . స్పెషల్ వార్డ్‌లో సాధారణ పరీక్షలు

READ MORE

వరంగల్‌ మహానగర పాలక సంస్థ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు కరవైన పార్టీలు కూడా మాతో పోటీ పడుతున్నాయని రాష్ట్ర మంత్రి హరీష్ రావు అన్నారు . కొన్ని పార్టీలకు పోటీలో నిలిపేందుకు అభ్యర్థులు లేరని ఆయన అన్నారు .వరంగల్‌ మహానగర పాలక సంస్థ ఎన్నికల్లో తెరాస సంపూర్ణ మెజారిటీ సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వరంగల్‌లో మీడియాతో మాట్లాడుతూ.. 58

READ MORE

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో రాజకీయాలు అగ్గిని రాజుకుంటున్నాయి . సవాళ్లు ప్రతి సవాళ్ళతో ఊపుమీడున్నాయి . జగన్‌తో సహా వైసీపీ ఎమ్మెల్యేందరితో రాజీనామా చేయించి మళ్లీ గెలిపించుకోవాలంటూ పయ్యావుల కేశవ్ విసిరిన సవాలు పై వైసీపీ ఎమ్మెల్యే రోజా దీటుగా స్పందించారు . కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన రోజా పయ్యావుల సవాల్‌ను స్వీకరిస్తున్నాం..మాతో పాటు మీరుకూడా రాజీనామా చేయండి..తేదీ ఖరారు చేయండి మేం రాజీనామాలకు

READ MORE

కృష్ణవంశీ కి దగ్గరయ్యేందుకు చార్మి మళ్ళీ ప్రయత్నాలు మొదలు పెట్టింది . గతం లో కృష్ణవంశీ ప్రతి సినిమాలో కనిపించిన చార్మి , ఆ తర్వాత కృష్ణవంశీ కి దారం అవడం మొదలు పెట్టింది . కృష్ణవంశీ కి సినిమాలు తగ్గడం తో చార్మి తెలివిగా కృష్ణవంశీ ని దూరం పెట్టి , పూరి జగన్నాథ్ కు దగ్గరయ్యింది . పూరి సినిమాల్లో

READ MORE

శృతి హాసన కథానాయికగా నటిస్తున్న ‘రాఖీ హాండ్సమ్' సినిమాలో అమ్మడు రెచ్చిపోయింది . జాన్‌అబ్రహాం- శృతి‌హాసన్ జంటగా బాలీవుడ్‌లో రానున్న ఫిల్మ్ ‘రాఖీ హాండ్సమ్' సినిమా త్వరలో విడుదలకు సిద్దం అవుతోంది . వచ్చేనెల 25న ప్రపంచవ్యాప్తంగా రానున్న ఈ సినిమాలో అమ్మడు జాన్ అబ్రహం సరసన

READ MORE

బాలకృష్ణ తదుపరి 100 వ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహించానున్నారనే అంశం ఇంకా ఓ క్లారిటీ రాలేదు . అయితే ఇప్పటికే సింగీతం శ్రీనివాసరావు, క్రిష్, బోయపాటి శ్రీను పేర్లు ప్రచారం లో ఉన్నా , ఇప్పుడు మరో దర్శకుడి పేరు చేరింది . ఇప్పటికే సింగీతం

READ MORE

టీవీ షో జబర్దస్త్ కార్యక్రమం లో నవ్వులు పూయించే చమ్మక్ చంద్ర పై విమర్శలు చేస్తోంది స్వాతి నాయుడు. పాపులర్ టీవీ షో జబర్దస్త్ ద్వారా హాస్యం చేస్తున్న చమ్మక్ చంద్ర చాలా మంది అమ్మాయిలను వాడుకుని వదిలేస్తాడని స్వాతి నాయుడు అనే టీవీ యాంకర్ ఆరోపిస్తోంది.

READ MORE