Home / Articles Posted by admin (Page 32)

మా వల్లే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు . రాష్ట్రం విడిపోతే రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని తానూ తెలంగాణా ఉద్యమ కాలం లో చెప్పానని అన్నారు . ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ని అమరావతిలో జరుగుతున్న అభివృద్దే ఇందుకు నిదర్శనమని కేటీ ఆర్ అన్నారు .మంగళవారం నాడు బషీర్ బాగ్

READ MORE

జూనియర్ ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో సినిమాను వ్యతిరేకిస్తూ ఈ రోజు కొంత మంది హైదేరా బాద్ లోni బంజారా హిల్స్ లో బైక్ ర్యాలీ నిర్వహించారు . నాన్నకు ప్రేమతో సినిమాలో ని కొన్ని సన్నివేశాలు తమ మనో భావాలు దెబ్బ తినేవిదంగా ఉన్నాయంటూ ఒక వర్గానికి చెందినా కొందరు భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు . తమ మనోభావాలను దెబ్బ

READ MORE

ప్రముఖ వస్త్ర వ్యాపారి కళానికేతన్ షాపింగ్ మాల్స్ ఎండీ ని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు . కళానికేతన్ ఎండీ లీలా కుమార్ పై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసిన కారణంగా ఆయనను అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లు సమాచారం . ఏవీ ఎన్ రెడ్డి అనే వ్యక్తి నుంచి కళానికేతన్ ఎండీ లీలా కుమార్ సుమారు మూడు కోట్ల రూపాయలు అప్పుగా

READ MORE

ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి నారా చంద్ర బాబు నాయుడు తొలి సారిగా కడప జిల్లాలోని ఇడుపుల పాయను శనివారం నాడు సందర్శించారు . ఇడుపుల పాయలోని ట్రిపుల్ ఐటి స్నాతకోత్సవం లో పాల్గొనడానికి చంద్ర బాబు వచ్చారు . ఈ సందర్భంగా హెలికాప్టర్ లో ప్రయాణిస్తూ దివంగత రాజశేఖర్ రెడ్డి సమాధిని పరిశీలించారు . స్నాత కొత్సవం లో పాల్గొన్న చంద్రబాబు ప్రసంగించారు

READ MORE

కేవలం ఎన్నికల సందర్భం లోనే కొంత మంది గంగి రెడ్డులా ప్రచారం లోకి వస్తుంటారని పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ను ఉద్దేశించి తెలంగాణా రాష్ట్ర సమితి పార్ల మెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు . త్వరలో హైదెరాబాద్ లో జరగనున్న మహానగర పాలక సంస్థ ఎన్నికల్లో టీడీపీ , బీజేపీ లు పవన్ కళ్యాన్ ను ప్రచారం లోకి దింపు

READ MORE

.తన కూతురిని ప్రేమిస్తున్నాడనే అనుమానం తో ఓ యువకున్ని హత్య చేయడం తో పాటు ముక్కలు ముక్కలు గా నరికిన సంఘటన స్థానికంగా జరిగింది . ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా ఆత్మా కోరు మండలం, ముత్తాల గ్రామానికి చెందినా షబ్బీర్ పాషా అనే యువకుడు గొర్రెలు మేపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు . అయితే అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు

READ MORE

నేను చావట్లేదు ఎరుపెక్కే సూర్యుడిని అడుగు నాకెందుకు కోపం వస్తుందో మురిపించే అమ్మను అడుగు నా మనసెంత సున్నితమో తెలుస్తుంది . ముసిరిన మబ్బును అడుగు నేనెందుకు దిగాలుగా ఉన్నానో .. వాడిన మొక్కను అడుగు , పగిలిన నేలను అడుగు నేనెందుకు ఉరితాడు వైపు చూస్తున్నానో మట్టిని నమ్ముకున్న నాకు నాన్నైనా అమ్మైనా నెల తల్లేగా కాకుంటే నింగి నన్నెప్పుడూ మోసం చేస్తూనే ఉంటుంది అయినా నేను ఓర్పుగా కళ్ళ నీళ్ళు గుండెలో దిగమింగుతూ భారాన్నంతా మోస్తున్నాను .. ఎందుకంటే నేను మట్టి

READ MORE

విమానాల్లో సహాయకురాల్లుగా మహిళలు ఉద్యోగాలు పొందాలంటే బికినీ పరేడ్ చేయాల్సిందేనని ఓ మాడలింగ్ సంస్థ నిబందన పెట్టింది . చైనాకు చెందినా ఓ మాడలింగ్ సంస్థ ఈ వింత పోకడకు తెర తీసింది . సాధారనంగా అందమైన అమ్మాయిలను అయిర్ హోస్టెస్ గా ఎంపిక చేస్తుంటారు . అయితే చైనాలో ఈ ఉద్యోగాల కోసం దాదాపుగా 1000 మందికి పైగా మహిళలు దరఖాస్తు

READ MORE