Home / Articles Posted by admin (Page 33)

బీహార్ లో ఘోర సంఘటన జరిగింది . కదిలే రైలు లోంచి ఇద్దరు మహిళలను తోసివేశారు . దీంతో ఓ మహిళా మృతి చెందగా మరో మహిళ ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతుంది . బీహారు రాష్ట్రం పశ్చిమ చంపారణ్ జిల్లాలో కదిలే రైలు నుంచి గుర్తు తెలియని వ్యక్తులు కిందికి తోశేశారు .  ఉత్తరప్రదేశ్‌కు చెందిన మమతా మిశ్రా, శ్వేత వర్మ అనే ఇద్దరు

READ MORE

కాపుల రిజర్వేషన్లకు తాము కట్టు బడి ఉన్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్ర బాబు నాయుడు అన్నారు . స్థానిక పశ్చిమ గోదావరి జిల్లా నల్ల జార్ల మండలం జగన్నాథపురం లో శుక్రవారం నాడు జరిగిన జన్మ భూమి కార్య క్రమంలో పాల్గొన్న చంద్ర బాబు మాట్లాడారు . కాపు కులస్తులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు తాము కట్టు బడి

READ MORE

ఓ మహా నేత చనిపోయిన వెంటనే ఆ సంఘటనను తట్టుకోలేక 750 మంది చనిపోవడం తనకు చాల బాధ కలిగించిందని వైసీపీ మహిళా నాయకురాలు వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు . మాజీ ముఖ్య మంత్రి వైఎస్ రాజ శేఖర్ రెడ్డి హటాత్తుగా మరణించడం తో రాష్ట్ర ప్రజలు ఇంకా కోలుకోలేని స్థితిలో ఉన్నారని ఆమె అన్నారు . నిజామాబాద్ లో

READ MORE

అమాయక మహిళలు , యువతులను ఉద్యోగాల పేరుతో మోసం చేసి దోపిడీ , అత్యాచారాలు చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు . నగరానికి ఉపాధి కోసం వచ్చే అమాయక యువతులను నమ్మించి నిర్మాన్ష్య ప్రదేశాలకు తీసుకు వెళ్లి , వారిని నిలువునా దోచుకోవడం తో పాటు అత్యాచారానికి కూడా ఒడి గట్టేవాడని పోలీసులు తెలిపారు . స్థానిక నార్త్ జోన్

READ MORE

పదవులకు ఆశపడితే మాకూ మంత్రి పదవులు వస్తాయని , కాని వీటికి ఆశపడకుండా పార్టీ కార్యకర్తల ఆత్మ గౌరవం కోసం కట్టుబడి ఉన్నామని తెలుగు దేశం పార్టీ శాశానసభ్యుడు రేవంత్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వాలు ఏమీ చేయలేదని విమర్శిస్తున్న ముఖ్య మంత్రి చంద్ర శేఖర్ రావు , తన పక్కన కూర్చోబెట్టుకున్న శ్రీనివాస యాదవ్ ను అడిగితే గతంలో అధికారం లో

READ MORE

ఈ రోజు నుంచి ఆపరేషన్ స్వగృహ ప్రారంభమైందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గురువారం నాడు చెప్పారు. కెసిఆర్ ప్రభుత్వం ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా పలువురు టిడిపి నేతలను తెరాసలో చేర్చుకుంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ

READ MORE
POST TAGS:

ఈ నెలాఖరులోగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగా జిహెచ్ఎంసీ యాక్ట్ 1955కు కొన్ని మార్పులు చేస్తూ సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల ప్రక్రియ రెండు వారాల్లో పూర్తయ్యేలా మార్లుపు చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టంలో ప్రభుత్వం స్వల్ప మార్పులు చేసింది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలుకు నాలుగు రోజుల

READ MORE

రాజధాని నిర్మాణం వల్ల ప్రధాన రోడ్లు, ఎక్స్‌ప్రెస్ వేలతో గ్రామాలు పోతాయన్న వార్తలు కేవలం అపోహనేనని, గ్రామ కంఠాలను ఎట్టి పరిస్థితుల్లోను కదలనివ్వమని మంత్రి పి నారాయణ సోమవారం నాడు చెప్పారు. రోడ్ల కారణంగా గ్రామాలు పోతాయన్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. గ్రామ కంఠాలను ఎట్టి పరిస్థితుల్లోను కదిలించేది లేదని స్పష్టం చేశారు. 29 గ్రామాల మధ్య తాత్కాలిక సచివాలయాన్ని ఏర్పాటు చేస్తామని

READ MORE

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సొంత గ్రామంలోనే షాక్! చంద్రబాబు సొంత గ్రామం నారావారిపల్లెలోని ఆయన సమీప బంధువుకే రుణమాఫీ కాలేదట. ఈ నేపథ్యంలో నారావారిపల్లెలో ఆదివారం నాడు అధికారులకు చుక్కెదురైంది. రుణమాఫీ పైన చంద్రబాబుకు చెందిన సదరు సమీప బంధువు అధికారులను నిలదీసినట్లుగా తెలుస్తోంది. నారావారిపల్లెలో జన్మభూమి - మన ఊరు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పలువురు

READ MORE