Home / Articles Posted by admin (Page 5)

చిరంజీవి సరసన హీరోయిన్‌గా నటించిన రిమీ సేన్ బిజెపిలో చేరారు. త్వరలో జరుగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఆమె ఆ పార్టీలో చేరారు. మెగాస్టార్ చిరంజీవి సరసన అందరివాడు సినిమాలో హీరోయిన్‌గా రిమా సేన్ నటించింది. . ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఆమె బిజెపిలో చేరడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. గతంలో అనేక హిందీ, బెంగాలీ, తెలుగు సినిమాల్లో ఆమె

READ MORE

హైదరాబాద్:కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ను ప్రకటించింది. ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉన్నందున కేంద్ర ప్రభుత్వ్వం ఈ అలర్ట్ ను ప్రకటిస్తున్నట్లు తెలియజేసింది . రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్రం ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఈ హై అలర్ట్ ప్రకటించింది. ఉగ్రవాదుల దాడులకు అవకాశముందని నిఘా వర్గాలు హెచ్చరించడం తో అలర్ట్ ప్రకటిస్తున్నట్లు

READ MORE

న్యూఢిల్లీ:నోట్ల రద్దు సందర్భం లో ఏర్పాటు చేసిన కమిటీ ఈ రోజు భారత ప్రధాన మంత్రికి తమ నివేదికను సమర్పించింది . నోట్ల రద్దు తదనంతర పరిణామాలు, డిజిటల్ పేమెంట్స్ పైన అధ్యయనం చేసి తగిన సలహాలు సూచనలు ఇచ్చేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన చంద్రబాబు నాయుడు బృందం తమ మధ్యంతర నివేదికను ప్రధాని మోడీకి సమర్పించింది.ఏపీ సీఎం

READ MORE

విజయవాడ:ప్రత్యేక రాష్ట్ర హోదా కోసం పోరాటం ఊపందుకుంటోంది . ఇందులో భాగంగానే జన సేన నేత , హీరో పవన్ కళ్యాణ్ ఈ రోజు జన సేన ఆల్బం పేరుతో ఓ ఆల్బం ను విడుదల చేశారు . అయితే ఈ ఉద్యమం ప్రారంభ దశలోనే ఆగి పోతుందా , లేక అన్ని వర్గాలను విస్తరించి ఉధృతం

READ MORE

శ్రీమంతుడు ఇంకా వివాదాల్లోనే కొనసాగుతున్నాడు . మహేష్ బాబు హీరో గా నటించిన శ్రీమంతుడు సినిమా సందర్భం లో ఏర్పడిన వివాదం ఇంకా కొనసాగుతోంది . ఈ విషయంలో నటుడు మహేష్ బాబు, దర్శక నిర్మాతలు కొరటాల శివ, ఎర్నేని నవీన్ కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. గతం లో శ్రీమంతుడు సినిమా కు సంబందించిన

READ MORE

జల్లికట్టు ఉద్యమం తరహాలో  ఆంధ్రప్రదేశ్  రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ  ఉద్యమమ ఊపందుకుంటోంది . ఇందులో భాగంగా ఇప్పటికే జన సేన అధ్యక్షుడు , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  ఇప్పటికే ఆందోళన పాట బట్టారు .  అంతే కాకుండా టాలి వుడ్ నటులు  చాల మంది కూడా  తమ మద్దతు ప్రకటించారు .జల్లికట్టు ఉద్యమం తరహాలో ఆంధ్రప్రదేశ్‌

READ MORE

మీరు తెలుగు భాషా ప్రియులా , అయితే కలం పట్టండి కథైనా.., కవితైనా.., మరే రూపకమైనా రాయండి . మీలోని భావాలు వెలికి తీయండి .మీ ప్రతిభను తెలుగున్యూస్ టుడే డాట్ కాం "సాహితీ " పేజి ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తుంది . మీ రచనలకు అందమైన బొమ్మలతో అద్భుతంగా అలంకరించి పాటక హృదయాలకు హత్తుకునేట్లు చేస్తుంది . ఇంకెందుకు ఆలస్యం

READ MORE

ఈ అమ్మడు చూడండి చాలా తెలివిగా మాట్లాడుతోంది . తాను డేటింగ్ చేస్తున్నానని ఒప్పుకుంటూనే ఎవరితో చేస్తున్నానో మాత్రం చెప్పను అని సెలవిస్తోంది . అదీ మీడియాలో ప్రచారం జరిగాక , ఇక చెప్పక తప్పదని తెలుసుకుని ఇలా తానూ ఎవరితో డేటింగ్ చేస్తున్నానో అనే పేరును మాత్రం గోప్యంగా ఉంచుతోంది . ఎందుకంటే భవిష్యత్తులో ఏదయినా

READ MORE

కంగనా ఇప్పుడు మనముందుకు అర్ధనగ్న ప్రదర్శనతో ముందుకు రాబోతోంది . వచ్చే నెలలో ఆడియెన్స్ ముందుకు రాబోయే 'రంగూన్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ హాట్ లేడీ ఈ సినిమాలో అర్ధనగ్న ప్రదర్శనలు చేసిందని తెలుస్తోంది . ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ లో ఈ విషయం బయటపడింది . గతం లో

READ MORE

తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి దేవాలయంలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో శ్రీ లక్ష్మినరసింహస్వామిని దర్శించుకోడానీకి తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకోడానికి కనీసం రెండు గంటలపాటు క్యూలైన్లో భక్తులు నిలబడాల్సి వచ్చింది

READ MORE