Home / Cinema_01  / బ్యూటి త్రిష ఎందుకీ పాత్రల్లో నటిస్తోంది .

బ్యూటి త్రిష ఎందుకీ పాత్రల్లో నటిస్తోంది .

కథానాయిక త్రిష విభిన్నమైన రోల్స్ లో అవకాశాలు పొందుతూ హల్చల్ చేస్తోంది . ఇటీవల కమల్ హాసన్ హీరోగా నటించిన సినిమా చీకటి రాజ్యం లో పోలీసు ఆఫీసర్ గా అవకాశాన్ని దక్కించుకుంటే , ఇప్పుడు తమిళం లో ధనుష్ తీస్తున్న కోడి సినిమాలో మరో మంచి అవకాశం

Trisha

కథానాయిక త్రిష విభిన్నమైన రోల్స్ లో అవకాశాలు పొందుతూ హల్చల్ చేస్తోంది . ఇటీవల కమల్ హాసన్ హీరోగా నటించిన సినిమా చీకటి రాజ్యం లో పోలీసు ఆఫీసర్ గా అవకాశాన్ని దక్కించుకుంటే , ఇప్పుడు తమిళం లో ధనుష్ తీస్తున్న కోడి సినిమాలో మరో మంచి అవకాశం రాజకీయ నాయకురాలిగా దక్కించుకుంది http://espanafarmacia.net/priligy-precio/. ఆర్ ఎస్ దురై, సెంథిల్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ థ్రిల్లర్ సినిమాను ధనుష్ స్వయంగా నిర్మిస్తున్నాడు . అయితే త్రిష కు హీరొయిన్ గా అవకాశాలు సన్నగిల్లడం తో తెలివిగా ఇతర పాత్రల్లో ఇమిడిపోవడానికి ప్రయత్నిస్తుందని తెలుస్తోంది.

dailyenewz.updates@gmail.com

Review overview
NO COMMENTS

POST A COMMENT