Home / Cinema_4  / షారుఖ్ పై దేశ ద్రోహం కేసు పెట్టాలి !

షారుఖ్ పై దేశ ద్రోహం కేసు పెట్టాలి !

పాకిస్థాన్ నటి మహిరాఖాన్ నటించిన చిత్రాన్ని రాష్ట్రంలో నిషేధించాలని శుక్రవారం పలు థియేటర్ల సేన, వీహెచ్ పీ కార్యకర్తలు ఆందోళన కార్యక్రమాలను నిర్వహించారు.బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ నటించిన రయీస్ సినెమా చిక్కుల్లో పడింది . షారుక్ ఖాన్ నటించిన తాజా చిత్రం రయీస్


పాకిస్థాన్ నటి మహిరాఖాన్ నటించిన చిత్రాన్ని రాష్ట్రంలో నిషేధించాలని శుక్రవారం పలు థియేటర్ల సేన, వీహెచ్ పీ కార్యకర్తలు ఆందోళన కార్యక్రమాలను నిర్వహించారు.బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ నటించిన రయీస్ సినెమా చిక్కుల్లో పడింది . షారుక్ ఖాన్ నటించిన తాజా చిత్రం రయీస్ కు విశ్వహిందూ పరిషత్, శివసేన కార్యకర్తల నుంచి నిరసన మొదలైంది .పాకిస్థాన్ నటి మహిరాఖాన్ నటించిన చిత్రాన్ని రాష్ట్రంలో నిషేధించాలని శుక్రవారం పలు థియేటర్ల సేన, వీహెచ్ పీ కార్యకర్తలు ఆందోళన కార్యక్రమాలను నిర్వహించారు generic cialis. ఈ వ్యవహారం షారుక్ కు కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టింది. రయీస్ చిత్రంలో పాకిస్థాన్ సంతతికి చెందిన నటి, వీజే మహీరాఖాన్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.అంతేకాకుండా రయీస్ చిత్రంలో నటించిన షారుక్ పై దేశద్రోహం కేసు పెట్టాలని, ఈ చిత్రంలో హింస మితీమిరి ఉందనే కార్యకర్తలు ఆరోపించారు. గుజరాత్ లోని వల్సాద్ పట్టణంలో భారీగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.

dailyenewz.updates@gmail.com

Review overview
NO COMMENTS

POST A COMMENT