Home / Andhrapradesh

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ప్రత్యేక హోదా కల్పించాలని చేపట్టిన ఆందోళన తీవ్ర రూపం దాల్చుతోంది . ప్రత్యేకంగా ఆ రాష్ట్రానికి చెందిన యువత చేపట్టిన ఈ కార్యక్రమం అక్కడి ఆర్కే బీచ్ లో కొనదాగుతోంది . యువత చేపట్టిన ఈ నిరసన కార్యక్రమం నేపథ్యం లో నగరమంతా పోలీసుల మోహరింపు లతో నిండిపోయింది . ప్రస్తుతం యువతతో ఆర్కే బీచ్ మౌన దీక్షతో

READ MORE

విజయవాడ:ప్రత్యేక రాష్ట్ర హోదా కోసం పోరాటం ఊపందుకుంటోంది . ఇందులో భాగంగానే జన సేన నేత , హీరో పవన్ కళ్యాణ్ ఈ రోజు జన సేన ఆల్బం పేరుతో ఓ ఆల్బం ను విడుదల చేశారు . అయితే ఈ ఉద్యమం ప్రారంభ దశలోనే ఆగి పోతుందా , లేక అన్ని వర్గాలను విస్తరించి ఉధృతం

READ MORE

జల్లికట్టు ఉద్యమం తరహాలో  ఆంధ్రప్రదేశ్  రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ  ఉద్యమమ ఊపందుకుంటోంది . ఇందులో భాగంగా ఇప్పటికే జన సేన అధ్యక్షుడు , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  ఇప్పటికే ఆందోళన పాట బట్టారు .  అంతే కాకుండా టాలి వుడ్ నటులు  చాల మంది కూడా  తమ మద్దతు ప్రకటించారు .జల్లికట్టు ఉద్యమం తరహాలో ఆంధ్రప్రదేశ్‌

READ MORE

అమరావతి: ఎవరి భూములు  వారికి తిరిగి ఇచ్చేస్తామని వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి  ప్రజలకు హామీ ఇచ్చారు .  ఇప్పటి వరకు ప్రజల వద్ద నుంచి  అక్రమంగా ప్రభుత్వం లాక్కుని  వారికి అన్యాయం  చేసిందని  ఆయన  ఆరోపించారు . తమపార్టీ అధికారం లోకి రాగానే రాజధానికోసం సేకరించిన దళితుల లంకభూములు,అసైండ్ భూములు తిరిగిఇచేస్తామని వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి ప్రకటించారు.శుక్రవారం రాజధాని ప్రాంతాల్లో

READ MORE

హెరి టే జ్  సంస్థ  తనకు చాల ముఖ్యమైనదని  నారా లోకేష్ అన్నారు. పార్టీ తో పాటు  ఈ సంస్థ కూడా  విలువైనదని పేర్కొన్నారు . హెరిటేజ్‌ ఫ్యాక్టరీ తన తోబుట్టువుతో సమానమని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. గురువారం సాయంత్రం చంద్రగిరి మండలంలోని కాశిపెంట్ల వద్ద ఉన్న హెరిటేజ్‌ ఫ్యాక్టరీకి తన తల్లి నారా భువనేశ్వరి, సతీమణి

READ MORE

కోడి పందేల ఆటకు కోర్టు బ్రేకులు వేసింది . సంక్రాంతి సందర్భంగా కోడి పందేలను నిర్వహించడాన్ని నిరోధించడానికి ఇరు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది కోలాహలంగా నిర్వహించే కోడిపందాలకు బ్రేక్‌ వేసింది హైకోర్టు. కోడి పందాల పేరుతో మద్యం, జూదం విచ్చలవిడిగా సాగుతుందని ఆగ్రహం వ్యక్తం చేసింది ఉమ్మడి రాష్ట్రాల

READ MORE

చిలీలోని పోర్టో మాంట్‌లో భూకంపం సంభవించింది. దీంతో అక్కడ సునామీ హెచ్చరికలు జారీ చేశారు . యూర్టో మాంట్‌కు 221 కిలోమీటర్ల దూరంలో 7.7 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు అధికారులు ప్రకటించారు . భూ ఉపరితలానికి 15 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభవించిందని చెబుతున్నారు. దీని ఫలితంగా భూకంప కేంద్రానికి వెయ్యి కిలోమీటర్ల పరిధివరకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.

READ MORE

అక్రమంగా భారీ మొత్తంలో డబ్బు, బంగారం దాచిన కేసులో టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు శేఖర్‌ రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆయనతో పాటు సోదరుడిని, ఆడిటర్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. బుధవారం వీరిని చెన్నై సీబీఐ కోర్టులో హాజరుపరచగా జనవరి 3వ తేదీ వరకు రిమాండ్‌ విధించింది. శేఖర్‌రెడ్డి సహా చెన్నైలోని నలుగురు తెలుగు పారిశ్రామికవేత్తల ఇళ్లపై ఆదాయపు పన్నుశాఖ అధికారులు ఇటీవల

READ MORE

బీజేపీపై ప్రముఖ సినీనటుడు, జన సేన అధినేత పవన్‌ కల్యాణ్‌ నిప్పులు చెరిగారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ఎన్నికల సమయంలో ఎన్నికల మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా అంశం పెట్టి ఇప్పుడు మాత్రం ఆ పార్టీ వెనక్కి వెళ్లిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఐదు అంశాలపై ట్విట్టర్‌లో స్పందించనున్నానంటూ పవన్‌ కల్యాణ్‌ చెప్పిన విషయం తెలిసిందే. అందులో భాగంగా తొలుత గోవధ, రోహిత్‌ వేముల

READ MORE