Home / Crime

తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా దుబ్బాకలో శుక్రవారం దారుణం జరిగింది. దుబ్బాక ఎస్‌ఐ చిట్టిబాబు తన సర్వీస్‌ రివాల్వర్‌ తో భార్యను కాల్చి, తాను కూడా కాల్చుకున్నారు. దీంతో భార్య అక్కడికక్కడే మృతి చెందగా, చిట్టిబాబుకి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం చిట్టిబాబు పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. చిట్టిబాబు దంపతులకు కూతురు, కొడుకు ఉన్నారు. అయితే భార్యాభర్తల మధ్య మనస్పర్థలే కాల్పులకు కారణమా

READ MORE

శశికళకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. సుప్రీం కోర్టులో జయలలిత అక్రమాస్తుల కేసుపై తీర్పు వెలువడింది. నాలుగేళ్ల పాటు జైలు శిక్ష విధించింది. ఈ కేసులో శశికళ రెండో నిందితురాలు. శశికళ దోషిగా ఆమె కటకటాల పాలు కావడం ఖాయమని తేలిపోయింది. ఫలితంగా సుప్రీం తీర్పు ప్రతికూలంగా రావడంతో.. తమిళనాడు ముఖ్యమంత్రి ఎవరనేదానిపై అన్నాడీఎంకేలో తీవ్ర చర్చ జరుగుతోంది. సోమవారం గోల్డెన్ బే రిసార్ట్స్‌కు

READ MORE

ఓ తల్లి కన్న బిడ్డ పై కిరోసిన్ పోసి నిప్పు అంటించింది . కేవలం పిండి కింద పడేసిం ది అనే కోపం తో ఏకంగా కిరోసిన్ పోసి నిప్పు పెట్టింది . ఇప్పుడు ఆ పాప పరిస్థితి విషమంగా ఉంది . ఈ దారుణ సంఘటన రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం

READ MORE

షాద్ నగర్:దారుణమైన సంఘటన స్థానికంగా జరిగింది . గుండె అవిసేలా ఉన్న ఈ సంఘటన పలువురిని కంటి తడి పెట్టిస్తోంది .కన్న కూతురిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తల్లే కిరాతకురాలిగా మారింది. చిన్నపిల్ల అని కూడా చూడకుండా కిరోసిన్ మీద పోసి నిప్పంటించింది.ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలం చింతగూడ గ్రామంలో జరిగింది. చింతగూడకు చెందిన

READ MORE

హైదరాబాదు:తెలుగు సినిమా దర్శకుడు  జైలు పాలయ్యాడు . ఓ  చిత్ర నిర్మాణం లో  కొన్ని చిత్రాలను అసభ్యంగా  చిత్రించడం తో పోలీసులు  సదరు దర్శకున్ని అరెస్ట్ చేసి జైలుకు పంపారు . వివరాల్లోకి  వెళితే

READ MORE

కర్నూలు: అతనికి 21, ఆమెకు 27 ఏళ్లు. ఇద్దరూ ఫేస్‌బుక్‌లో పరిచయం అయ్యారు. పెళ్లి చేసుకుని హైదరాబాదులో కాపురం పెట్టిన తర్వాత అబ్బాయిని అతని తల్లిదండ్రులు ఇంటికి తీసుకువెళ్లారు. దీంతో భర్త కోసం ఆమె అత్తారింటికి వెళ్లిన భార్య ఆత్మహత్యాయత్నం చేసింది. భర్తను తనవెంట పంపాలని వేడుకుంటోంది. అతను మాత్రం తల్లిదండ్రులే కావాలని అంటున్నాడు.  ఇప్పుడామె గర్భవతి   వివరాలు ఇలా ఉన్నాయి - కర్నూలుకు చెందిన

READ MORE

కుర్కేడా తాలూకా గ్యారపత్తి అడవి ప్రాంతంలో ఈ రోజు తెల్లవారుజామున పోలీసులకు మావోయిస్టులకు మద్య్ ఎదురుకాల్పులు ఒక మహిళ nexal హతం ఆమె Surjagad LOS commander Jyoti Gawade గా గుర్తించారు

READ MORE

ఛత్తీస్గడ్ : బీజాపూర్ జిల్లా ఆవుపల్లి అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు  ఒక మావోయిస్టు కమాండర్ మృతి  సామగ్రి స్వాధీనం

READ MORE

తీవ్రమనస్తాపం చెందిన ఓ టీవీ రిపోర్టర్‌ సుమన్‌ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మీడియా వర్గాల్లో కలకలం సృష్టించింది. ఈ సంఘటన మంగళవారం శామీర్‌పేట పెద్దచెరువు సమీపంలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే

READ MORE

లిబియాలో విమానం హైజాక్ అయింది. ఆఫ్రిక్వయ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ఎ-320ను హైజాక్ చేశారు.విమానంలో 118 మంది ప్రయాణికులున్నారు. విమానాన్నిమాల్టాకు మళ్లించి దించారు. మరోవైపు మాల్టా ప్రధాని ట్వీట్ చేస్తూ విమానం హైజాక్‌కు గురైనట్లు భావిస్తున్నామని తెలిపారు. మాల్దా విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అయింది. విమానంలో ఇద్దరు హైజాకర్లు ఉన్నట్లు మాల్దా ప్రధాని ప్రకటించారు. మాల్దా విమానాశ్రయంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

READ MORE