Home / General

శ్రీహరికోట:ప్రపంచంలో ఏ దేశం సాధించలేని అరుదయిన ఘనతనుసొంతంచేసుకోవడానికి భారతఅంతరిక్షపరిశోదనసంస్థ ఇస్రో మరికొద్దిఅడుగుల దూరంలో నిలిచింది.ఒకే సారి,ఒకేరాకెట్ ద్వారా103 ఉపగ్రహాలను నింగిలోకి పంపడం ద్వారా అంతరిక్ష పరిశోదన రంగం లో అరుదైన రికార్డ్ సృష్టించబోతున్నది.ఒకేసారి ఇన్నిఉపగ్రహాలను పంపంపడాన్ని ఇస్రో సవాలుగా తీసుకుంది.ఈ ప్రయోగంవిజయవంతమైతే ఇప్పటివరకు రష్యా, అమెరికా అంతరిక్షసంస్థల పేరిట ఉన్న రికార్డులను అధిగమించి కొత్త అధ్యాయానికి తెరతీయబోతున్నది.రష్యా ఒకేరాకెట్ ద్వారా37 ఉపగ్రహాలను,అమెరికా29

READ MORE

ప్రజలను దిజిటల్ వ్యవస్థ వైపు నడిపేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని ఆర్బిఐ గవర్నర్ ఉర్జీత్ పటేల్ తెలిపారు . ఆన్‌లైన్‌ లావాదేవీలపై విధించే ఛార్జీలను తగ్గించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్ తెలిపారు. శుక్రవారం ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) ఎదుట ఆయన హాజరయ్యారు. ప్రజలను డిజిటిల్‌ బ్యాంకింగ్‌ వ్యవస్థ వైపు అడుగులు వేయించేందుకు

READ MORE

తమిళనాడు:తమిళనాడులో జల్లికట్టు ఆందోళనలుపతాక స్థాయికి చేరుకున్నాయి. జల్లికట్టునిర్వహణకుఅనుమతించాలంటూ విద్యార్ధి, వ్యాపార, వాణిజ్య సంఘాలు శుక్రవారం రాష్ట్రవ్యాప్త బంద్ పాటిస్తున్నాయి.రాజకీయ పార్టీలన్నీ బంద్ కు మద్దతు ప్రకటించాయి.ప్రతిపక్ష డిఎంకే రైల్ రోఖో కుపిలుపునిచ్చింది.రైల్ రోకో కార్యక్రమంలో పాల్గొన్న డిఎంకే నేత స్టాలిన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.రైల్ రోకో కారణంగా తమిళనాడు మీదుగా వెళ్ళాల్సిన రైళ్ళునిలిచి పోయాయి.మరోవైపు మెరీనా బీచ్ లో నాలుగురోజులుగా

READ MORE

చందమామఫై స్పేస్ వాక్ చేసిన వ్యక్తుల్లో చివరి  వ్యక్తి అయిన   ఎగ్యూన్‌ సెర్మన్‌ మరణించారు. అమెరికా కు చెందిన ఇతను  సోమ‌వారం తుదిశ్వాస విడిచిన‌ట్లు నాసా ప్ర‌క‌టించింది. అమెరిక‌న్ నేవీలో  కెప్టెన్‌గాపని చేసినఆయన రోద‌సిలోకి మూడుసార్లు వెళ్లిన వ్యక్తిగా చరిత్ర పుటల్లోకి  ఎక్కారు .  రెండు సార్లు చంద్రుడి మీదికివెళ్ళిన సెర్మన్‌ అంత‌రిక్షంలో న‌డిచిన రెండ‌వ అమెరికా వ్య‌క్తిగా కూడా ఘ‌న‌త‌ను సొంతం చేసుకున్నారు. చంద్రుడిపై

READ MORE

హైదరాబాద్: ప్రవచనాలు చెప్పే  కోటేశ్వర్ రావు పై  పోలీసు స్టేషన్ లో  కేసు నమోదు అయ్యింది . తమ కులాన్ని  కించపరిచే విధంగా ప్రవచనాలు  చెప్పారని  ఆరోపిస్తూ కేసు నమోదు అయ్యింది .   టీవీ చానళ్లలో  చేస్తున్న  ప్రవచనాలలో తమ కులస్తులను  అవమాన పరిచే విధంగా  మాట్లాడారని  ఆరోపిస్తూ , అఖిలభారత యాదవ మహాసభ నగర కార్యదర్శి అశోక్‌కుమార్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో

READ MORE

టర్కీ:మరో  విమానం కూలిపోయింది . అందిన సమాచారం ప్రకారం  ఇప్పటికే  37 మంది ప్రయాణికులు  చనిపోయినట్లు  సమాచారం .  టర్కీ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం జనావాసాల మధ్య కూలిపోయింది. ఈ ప్రమాదంలో37 మంది మరణించినట్లు సమాచారం.టర్కీ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం  గ్రౌండ్ కంట్రోల్ తో సంబంధాలు కోల్పోయిన      కొద్ది సేపటికే    ఈ సంఘటన  జరిగింది .  సంబంధాలు 

READ MORE

దిల్లీ: పేస్ బుక్ , వాట్స్ అప్ లకు  సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది . డాటా  కు సంబంధించి ఎలాంటి  జాగ్రత్తలు  తీసుకుంటున్నారనే  దానిపై వివరాలు  తెలియజేయాలని  కోర్టు  ఆదేశించింది .   డేటా ప్రైవసీకి సంబంధించి సర్వోన్నత న్యాయస్థానంలో దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా  ఈ ఆదేశాలు జారీ చేసింది .  ఇందులో  భాగంగా   ఫేస్‌బుక్‌,వాట్సాప్‌, కేంద్ర

READ MORE

ఒకప్పుడు డ్యుయల్ సిమ్‌లతో చైనా ఫోన్లు మార్కెట్‌లో ఏ విధంగా హల్‌చల్ సృష్టించాయో అందరికీ తెలిసిందే. దీంతో అప్పట్లో ఉన్న శాంసంగ్, నోకియా వంటి కంపెనీలు డ్యుయల్ సిమ్ ఫోన్లను వినియోగదారులకు అందివ్వక తప్పలేదు. అనంతరం రంగ ప్రవేశం చేసిన ఆండ్రాయిడ్ ఫోన్లలోనూ ఈ ట్రెండ్ కొనసాగుతూ వస్తోంది. ఇప్పటికీ మార్కెట్‌లో డ్యుయల్ సిమ్ ఫోన్లకు ఉన్న క్రేజ్ సింగిల్ సిమ్‌లకు లేదంటే

READ MORE

కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీతో చ‌రిత్ర సృష్టించిన వేళ‌.. టీమిండియా కూడా టెస్టుల్లో అత్య‌ధిక స్కోరు సాధించింది. చెన్నై టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 759 ప‌రుగులు చేసిన భార‌త్‌.. గ‌త రికార్డు (726)ను అధిగ‌మించింది. 2009, డిసెంబ‌ర్ 2న శ్రీలంక‌పై ముంబైలో భార‌త్ ఈ స్కోరు సాధించింది. అంతేకాదు ఇంగ్లండ్‌పై ఏ జ‌ట్టుకైనా ఇదే అత్య‌ధిక స్కోరు కావ‌డం కూడా విశేషం. ఓవ‌రాల్‌గా

READ MORE

పదిహేనెళ్ల భారత్ కల సాకారమైంది. 2001లో తొలిసారిగా జూనియర్ హాకీ ప్రపంచకప్ ను గెలిచిన భారత్ మరోసారి జూనియర్ హాకీ ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. ఫైనల్‌లో బెల్జియంపై 2-1 గోల్స్ తేడాతో భారత్ ఛాంపియన్ గా నిలిచింది. ప్రపంచకప్ చరిత్రలో అతిథ్య జట్టు టైటిల్ గెలవడం ఇదే ప్రథమం. భారత జట్టు మ్యాచ్ గెలవగానే అటు క్రీడాకారులు, ఇటు హాకీ అభిమానులు ఆనందంలో

READ MORE