Home / Latest News (Page 10)

ఆదివారం జరిగే క్రిస్మస్ వేడుకలకు ప్రార్థనా మందిరాల్లో భారీ ఏర్పాట్లు చేశారు. విద్యుద్దీప కాంతులతో చర్చీలు ధగధగా మెరిసిపోతున్నాయి. ఈనెల మూడో వారం ప్రారంభం నుంచే క్రిస్మస్ సందడి మొదలైంది. అన్ని వర్గాల ప్రజలు క్రిస్మస్ సంబరాల్లో మునిగిపోయారు. జీసస్ అందరికీ దేవుడని చెప్పే సందేశాలతో వీధుల్లో తిరుగుతూ ప్రార్థనలు చేస్తున్నారు. పిల్లలు మేరీ మాత, జీసస్ వేషాలతో సందడి చేస్తూ పాటలు

READ MORE

  దయ్యం పట్టడం తో నయన తార  ఇబ్బంది పడుతోంది .  తన కారుకి దయ్యం పట్టడం తో నానా అవస్థలు పడుతున్నట్లు నయన వాపోతోంది . గతంలో ఆత్మ ఆవహించిన కారు కాన్సెప్టుతో తెలుగులో  వచ్చిన  సినిమాలు  విజయవంతం అయ్యింది. ఇప్పుడు అలాగే..దెయ్యం పట్టిన కారుని మనం చూడబోతున్నాం.  దెయ్యం పట్టిన కారుతో నయనతార పడే తిప్పలే కథ అంటున్నారు.  సినీ పరిశ్రమలోకి వచ్చి

READ MORE

లిబియాలో విమానం హైజాక్ అయింది. ఆఫ్రిక్వయ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ఎ-320ను హైజాక్ చేశారు.విమానంలో 118 మంది ప్రయాణికులున్నారు. విమానాన్నిమాల్టాకు మళ్లించి దించారు. మరోవైపు మాల్టా ప్రధాని ట్వీట్ చేస్తూ విమానం హైజాక్‌కు గురైనట్లు భావిస్తున్నామని తెలిపారు. మాల్దా విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అయింది. విమానంలో ఇద్దరు హైజాకర్లు ఉన్నట్లు మాల్దా ప్రధాని ప్రకటించారు. మాల్దా విమానాశ్రయంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

READ MORE

దేశ వ్యాప్తంగా 255 రాజకీయ పార్టీలను ఈసీ రద్దు చేసింది. 2005 నుంచి 2015 వరకు ఒక్క ఎన్నికలో కూడా పాల్గొనని పార్టీల గుర్తింపును రద్దు చేస్తున్నట్లు భారత ఎన్నికల సంఘం ప్రకటించింది.కాగితాలకే పరిమితమైన ఈ పార్టీల గుర్తింపును రద్దు చేస్తున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. 2005 నుంచి 2015 వరకు జరిగిన ఎన్నికల్లో ఈ పార్టీలు పోటీచేయకపోవడంతో పాటు మనీ లాండరింగ్

READ MORE

సీతా కాల విడిది కోసం గురువారం హైద్రాబాద్ చేరుకున్న రాష్ట్ర ప్రతి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం నాడు నగరం లో జరిగిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు . దంత వైద్య కళాశాల కాన్వకేషన్ కార్యక్రమంలో , ఫ్యాఫ్సీ వార్షికోత్సహవం లో పాల్గొన్నారు .

READ MORE

ప్రముఖ ఫోర్బ్స్ మ్యాగజైన్ లో మన తెలుగు హీరో లు మరో సారి తమ స్థానాలను పదిలపరుచుకున్నారు . అయితే ఈ సారిమహేష్, బన్నీలు కూడా ఫోర్బ్స్ జాబితాలో చోటుదక్కించుకున్నారు. మహేశ్‌బాబు (33), అల్లుఅర్జున్‌ (43), ఎన్టీఆర్‌ (55), రాంచరణ్‌ (67) స్థానాల్లో నిలిచారు.ప్రముఖ ఫోర్బ్స్ మేగజైన్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులు, సినీ సెలబ్రిటీల వివరాలు ప్రకటించడం ప్రతి సంవత్సరం జరుగుతున్న

READ MORE

  అక్రమ సంపాదన పీతిరి గడ్డలు ఇంకా తమ అక్రమ సంపాదనను సక్రమం చేసుకునేందుకు అడ్డదారులు తొక్కుతూనే ఉన్నారు . ఇలాంటి తరహాలో సంఘటన ఒకటి వెలుగు లోకి వచ్చింది . అయితే ఇంత వరకు అంతగా వినియోగంలో లేని బ్యాంకు ఖతాలను ఉపయోగించుకొంటున్నారు. హైద్రాబాద్ కు చెందిన ఓ కారు డ్రైవర్ ఖాతాలో విడతల వారీగా ఏడు కోట్ల నగదును డిపాజిట్ అయింది.

READ MORE

ఇటీవల స్వర్గస్తురాలైన తమిళ నాడు ముఖ్య మంత్రి జయలలితకు భారత రత్న ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదని డిమాండ్ చేస్తున్నారు . తమిళనాడు పీఎంకే యూత్ విభాగం నాయకుడు అన్బుమణి రాందాస్ డిమాండ్ చేస్తున్నారు. జయలలితకు భారతరత్న ఇవ్వడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో రాందాస్ ఈ విధంగా చెప్పారు. ఎలాంటి మచ్చలేని సమగ్ర వ్యక్తిత్వం, భారతదేశ

READ MORE

మెగా స్టార్ చిరంజీవి యూత్ ఫుల్ గా కనిపించే బోతున్నాడు . వయసు మీద పడినా ఖైదీ నంబర్ 150 వ సినిమా లో మాత్రం చిరు యంగ్ గా కనిపించబోతున్నాయారు. మెగాస్టార్ చిరంజీవి వయసు 60 దాటిన విషయం అందరికీ తెలిసిందే. ఈ వయసులో ఆయన హీరోగా చేస్తే ఎలా ఉంటారో అని అభిమానులు ఊహించుకుంటున్నారు . కానీ అందరి ఊహలను

READ MORE

పెద్ద నోట్లు రూ.500, రూ.1000 రద్దుతో ఏర్పడిన నగదు కొరతకు దేశీయ ఆల్ లైన్ మార్కెట్ ప్లేస్ దిగ్గజం స్నాప్ డీల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది."Cash@Home" సర్వీసుల కింద ప్రజలకు కనీస అవసరార్థం నగదును ఇంటివద్దకే డెలివరీ చేయనున్నట్టు తెలిపింది. గురువారం నుంచి ఈ సర్వీసులను లాంచ్ చేస్తున్నట్టు ప్రకటించింది. యూజర్ల అభ్యర్థన మేరకు ఈ సర్వీసుల కింద  గరిష్టంగా ఒక బుకింగ్ కు

READ MORE