Home / Latest News (Page 8)

తెలంగాణ రాష్ట్ర ముక్షమంత్రి కే సి ఆర్ ను ప్రముఖ నటుడు, ఏ పి ఎం ఎల్ ఏ నందమూరి బాలకృష్ణ శుక్రవారం అసెంబ్లీ లో కలిసి గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు రాయితీ ఇచ్చినందుకు కృతాగ్యతలు తెలిపారు. సినిమా చేసేందుకు రావాలని ఆహ్వానించారు.

READ MORE

కుర్కేడా తాలూకా గ్యారపత్తి అడవి ప్రాంతంలో ఈ రోజు తెల్లవారుజామున పోలీసులకు మావోయిస్టులకు మద్య్ ఎదురుకాల్పులు ఒక మహిళ nexal హతం ఆమె Surjagad LOS commander Jyoti Gawade గా గుర్తించారు

READ MORE

పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలువీర్గామ్‌ : మహారాష్ట్రలోని వీర్గామ్‌ వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఓ గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. సమాచారం అందుకున్న అధికారులు బోగీలను తొలగించేందుకు సహాయచర్యలు చేపట్టారు. ఈ ఘటనతో సికింద్రాబాద్‌-దిల్లీ, చెన్నై మార్గంలో నడిచే పలు రైళ్లను రద్దు చేయగా.. మరికొన్నింటిని దారి మళ్లిస్తున్నారు. దిల్లీ, చెన్నైకి వెళ్లాల్సిన రైళ్లు సికింద్రాబాద్‌-నాందేడ్‌ మీదుగా మళ్లిస్తున్నారు. చెన్నై నుంచి దిల్లీ వెళ్లే

READ MORE

రాజన్న సిరిసిల్ల : జిల్లా లో గల్ఫ్ ఏజంట్ల ఆఫీస్ ల పై టాస్క్ ఫోర్స్ పోలిసుల దాడులు.జిల్లా వ్యాప్తంగా 3 బృందాల ఆధ్వర్యంలో సోదాలు,నకిలీ విసాలు రికార్డులు స్వాధీనం, ముగ్గురు అరెస్ట్12 మంది పరారీ 5గురి పై కేసులు నమోదు. కరీంనగర్ పట్టణ కూడళ్ల సుందరీకరణ పనులు పై ఆర్ & బి అధికారులు , కంట్రాక్టర్లు ,ఆర్కె టెక్చరలు ,కన్సలెన్సిలతో సమీక్షా

READ MORE

ఛత్తీస్గడ్ : బీజాపూర్ జిల్లా ఆవుపల్లి అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు  ఒక మావోయిస్టు కమాండర్ మృతి  సామగ్రి స్వాధీనం

READ MORE

తీవ్రమనస్తాపం చెందిన ఓ టీవీ రిపోర్టర్‌ సుమన్‌ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మీడియా వర్గాల్లో కలకలం సృష్టించింది. ఈ సంఘటన మంగళవారం శామీర్‌పేట పెద్దచెరువు సమీపంలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే

READ MORE

సినిమా రంగ ప్రవేశం చేసిందో లేదో అప్పుడే ఈ అమ్మడు ఎలాంటి సీనులో నైనా నటించడానికి సిద్దమని ప్రకతిచేస్తుంది . ముద్దు సీనులతో పాటు, బికినీ వేసుకుని అందాలు ఆరబోయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని సెలవిస్తోంది . ఆ అమ్మడు ఎవరో ఓ సారి చూద్దాం . తెలుగు ప్రేక్షకులకు "అఖిల్" సినిమాతో పరిచయం అయిన సయేషా గుర్తుంది క‌దూ. ఆ సినిమాలో అక్కినేని

READ MORE

దంగల్ సినిమా రికార్డులను  తిరగ రాస్తోంది .   భారతీయ చలనచిత్ర చరిత్రలో కొత్త రికార్డులను నెలకొల్పుతూ దూసుకేల్తోంది .  మూడు రోజుల్లోనే వంద కోట్ల రూపాయల‌కు పైగా క‌లెక్ష‌న్లు సాధించి అమీర్ ఖాన్ తన సత్తా మరో సారి  చాటాడు. ఓ వైపు ప్రజలందరూ నోట్ల కష్టాలు పడుతున్నా..ఈ సినిమా కలెక్షన్లు మాత్రం ఎక్కడా ఆగటం లేదు. పీకే సినిమా ద్వారా

READ MORE

విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా కొత్త సినిమా ప్రారంబం కానుంది . ఇందుకు సంబందించిన అన్ని కార్యక్రమాలను  పూర్తి చేసుకున్నట్లు సమాచారం , త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది .‘నేను శైలజ’ చిత్రంతో తన ప్రతిభను నిరూపించుకున్న యువదర్శకుడు కిషోర్‌ దీనికి దర్శకుడు. వెంకటేష్ సరసన నిత్యామీనన్ నటించనున్న ఈ చిత్రాన్ని మల్టీడైమన్షన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లిమిటెడ్‌ సమర్పణలో పి.ఆర్‌.సినిమాస్‌ పతాకంపై ప్రముఖ

READ MORE

పవర్ స్టార్ పవన్ కళ్యాన్ నటిస్తున్న కాటమరాయుడు  సినిమా విడుదలకు  సిద్దం అవుతోంది . అటు రాజకీయాల్లో  బిజీగా ఉంటూనే  పవన్ కళ్యాన్ కాటమరాయుడు  అనే సినిమాలో  నటిస్తున్న విష్యం తెలిసిందే .  అయితే ఈ కాటమరాయుడు  సినిమాను ఉగాదికి విడుదల చేయడానికి  చిత్ర నిర్మాత దర్శకులు సన్నాహాలు  చేస్తున్నారు . ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అటు రాజ‌కీయాల్లోనూ, ఇటు సినిమాల్లోనూ బిజీ

READ MORE