Home / Latest News (Page 9)

మన శాస్త్ర వేత్తలు మరో విజయాని వారి ఖాతాలో వేసుకున్నారు . అగ్ని-5 ఖండాంతర క్షిపణిని స్వదేశీ పరిజ్ఞానం తో విజయవంతంగా పరీక్స్తించారు . ఈ అగ్ని 5 మిసైల్ ప్రయోగం సక్సెస్ అయ్యింది. అణ్వాయుధాలను మోసుకెళ్లగల సామర్ధ్యం కలిగి ఉండడం దీని ప్రత్యేకత . ఐదు నుంచి ఆరు వేల కిలోమీటర్ల

READ MORE

కోడి పందేల ఆటకు కోర్టు బ్రేకులు వేసింది . సంక్రాంతి సందర్భంగా కోడి పందేలను నిర్వహించడాన్ని నిరోధించడానికి ఇరు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది కోలాహలంగా నిర్వహించే కోడిపందాలకు బ్రేక్‌ వేసింది హైకోర్టు. కోడి పందాల పేరుతో మద్యం, జూదం విచ్చలవిడిగా సాగుతుందని ఆగ్రహం వ్యక్తం చేసింది ఉమ్మడి రాష్ట్రాల

READ MORE

కేవలం సాగునీటి కోసం తమ ప్రభుత్వం గడిచిన రండున్నర సంవత్సరాల్లోనే రూ. 22వేల కోట్లు ఖర్చు పెట్టిందని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు తెలిపారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ వివరాలు తెలియజేశారు . తెలంగాణ ఉద్యమం ప్రధానంగా నీటి కోసమే జరిగిందని రాష్ట్రం ఏర్పడి తర్వాత ఆ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు కృషి

READ MORE

హైదరాబాద్ అభివృద్ధి కేవలం టీఆరెస్ వల్లనే జరుగుతుందని , ఇందుకోసం అన్ని రకాలైన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు . నగర అభివృద్ధి కోసం వంద రోజుల ఎజెండా రూపొందించి ఆ ప్రకారం అభివృద్దికోసం చర్యలు చేపట్టామని అన్నారు .. సిటీలో రోడ్ల నిర్మాణానికి రెండేళ్లలో 900 కోట్లు ఖర్చు పెట్టామని తెలిపారు. నగరంలో

READ MORE

చిలీలోని పోర్టో మాంట్‌లో భూకంపం సంభవించింది. దీంతో అక్కడ సునామీ హెచ్చరికలు జారీ చేశారు . యూర్టో మాంట్‌కు 221 కిలోమీటర్ల దూరంలో 7.7 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు అధికారులు ప్రకటించారు . భూ ఉపరితలానికి 15 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభవించిందని చెబుతున్నారు. దీని ఫలితంగా భూకంప కేంద్రానికి వెయ్యి కిలోమీటర్ల పరిధివరకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.

READ MORE

ఇక నుంచి భారత దేశం లోని హిందువులు పది మంది పిల్లలను కనాలని వాసుదేవానంద్ సరస్వతి అన్నారు . హిందువుల జనాభా పెరగాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన వివరించారు . ఇక్కడ ఆర్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరిగిన ధర్మ సంస్కృతి మహాకుంబ్ ముగింపు సమావేశాల్లో వాసుదేవానంద్ పాల్గొని ప్రసంగించారు . నాగ్‌పూర్‌లో ధర్మ

READ MORE

టీఆరెస్ ప్రభుత్వం పై సమర భేరి మోగించడానికి సిద్దమని జే ఏసీ కన్వీనర్ కోదండ రాం ప్రకటించారు . తెలంగాణా రాష్ట్రం లో విలువలు , ప్రజా సమస్యలు పట్టించుకునేదుకు నాయకులు ఆసక్తి చూపడం లేదని ఆయన విమర్శించాడు . ప్రజా సమస్యలపై ఇక అవసరమైతే ఉద్యమం చెయ్యడానికి

READ MORE

హీరో అల్లు అర్జున్ ముద్దుల కూతురు పేరు ను అర్హ గా ప్రకటించారు . క్రిస్మస్ సందర్భంగా అర్జున్ తన ముద్దుల కూతురు పేరును అర్హ గా ప్రకటించారు . అర్హ‌.. .., అల్లు అర్జున్-స్నేహల ముద్దుల కూతురు పేరు.. క్రిస్మస్ సందర్భంగా ఈ పేరును అల్లు అర్జున్ సోష‌ల్ మీడియా ద్వారా ప్రకటించాడు. అంతే కాదు..తన కుమార్తె ఫోటోను కూడా విడుదల

READ MORE

    పెద్ద నోట్ల  రద్దు  దేశాన్ని రెండు గా విభాజించిందని  కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు .  హిమాచ్‌ప్రదేశ్‌లోని పర్ణశాలలో పర్యటిస్తున్న  ఆయన  ఈ విధమైన  వ్యాఖ్యలు  చేశారు . హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన ప్రధాని మోదీ లక్ష్యంగా విమర్శలు ఎక్కుపెట్టారు.పెద్దనోట్ల రద్దు విషయంలో కేంద్రంపై కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. పెద్దనోట్ల రద్దు చేయడమంటే

READ MORE

తెలంగాణా రాష్ట్రంలో పదోతరగతి ప్రీ ఫైనల్‌ పరీక్షల షెడ్యూల్‌ ిఅధికారులు   విడుదల  చేశారు .   వార్షిక పరీక్షలు జరగడానికి వారం రోజులు  ముందే  పరీక్షలు  పూర్తయ్యేలా  విద్యాశాఖ  షెడ్యూల్‌ ప్రకటించింది . మొదటి పరీక్ష ఫిబ్రవరి 20న జరుగుతుంది. చివరి పరీక్ష మార్చి 6న ఉంటుంది. ఫిబ్రవరి 20, 21న మొదటి ల్యాంగ్వేజ్‌, 22న సెకండ్‌ ల్యాంగ్వేజ్‌, 23, 27

READ MORE