Home / News (Page 3)

సీతా కాల విడిది కోసం గురువారం హైద్రాబాద్ చేరుకున్న రాష్ట్ర ప్రతి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం నాడు నగరం లో జరిగిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు . దంత వైద్య కళాశాల కాన్వకేషన్ కార్యక్రమంలో , ఫ్యాఫ్సీ వార్షికోత్సహవం లో పాల్గొన్నారు .

READ MORE

ప్రముఖ ఫోర్బ్స్ మ్యాగజైన్ లో మన తెలుగు హీరో లు మరో సారి తమ స్థానాలను పదిలపరుచుకున్నారు . అయితే ఈ సారిమహేష్, బన్నీలు కూడా ఫోర్బ్స్ జాబితాలో చోటుదక్కించుకున్నారు. మహేశ్‌బాబు (33), అల్లుఅర్జున్‌ (43), ఎన్టీఆర్‌ (55), రాంచరణ్‌ (67) స్థానాల్లో నిలిచారు.ప్రముఖ ఫోర్బ్స్ మేగజైన్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులు, సినీ సెలబ్రిటీల వివరాలు ప్రకటించడం ప్రతి సంవత్సరం జరుగుతున్న

READ MORE

ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు.  ఉత్తరప్రదేశ్‌ బహరోచ్‌ లో ఆక్రోశ్‌ ర్యాలీలో పాల్గొన్న ఆయన గురువారం ప్రధాని వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు. తన సంధించిన ప్రశ్నలకు ప్రధాని ఇప్పటివరకూ సమాధానం చెప్పలేదని రాహుల్‌ మండిపడ్డారు. 2012, 2013 సంవత్సరాల్లో తీసుకున్న ప్యాకెట్లలో ఏముందో చెప్పాలంటూ ఆయన డిమాండ్‌ చేశారు. అవినీతికి పాల్పడ్డారా లేదా అనే దానికి ప్రధాని

READ MORE

కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యాకు చెందిన విల్లాను కొనేందుకు ఈసారి కూడా ఎవరూ ముందుకు రాలేదు. గురువారం మూడోసారి వేలం నిర్వహించగా ఎవరూ పాల్గొనలేదు. గతంలో నిర్వహించిన వేలానికి స్పందన రాకపోవడంతో 5 శాతం డిస్కౌంట్‌తో రూ.81 కోట్ల రిజర్వ్ ధరగా విల్లాను మళ్లీ వేలానికి పెట్టారు. ఈ సారి బయ్యర్లు వస్తారని ఆశించామని, అయితే ఎవరూ బిడ్లను దాఖలు చేయకపోవడంతో

READ MORE

ప్రధాని నరేంద్రమోదీపై అవినీతి ఆరోపణలు రావడం ఇదే ప్రథమం అని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. అవినీతి ఆరోపణల నుంచి క్లీన్‌చిట్‌ వచ్చే వరకు మోదీ రాజీనామా చేస్తారని తాను భావిస్తున్నట్లు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీపై ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మరోసారి సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోదీకి ముడుపులు ముట్టాయని రాహుల్‌

READ MORE

భారతీయ కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంతర్జాతీయ బ్యాంకులకు  జరిమానా విధించింది. విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం, 1999 (ఎఫ్ఇఎంఏ)  ప్రకారం అయిదు విదేశీ బ్యాంకులకు ఆర్ బీఐ  ఝలక్ఇచ్చింది.   బ్యాంక్ ఆఫ్ అమెరికా, టోక్యో మిత్సుబిషి బ్యాంక్, డ్యుయిష్ బ్యాంక్, రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్, స్టాండర్డ్ చార్టర్డ్  ఇందులో  ఉన్నాయి. 1999  ఫెమా చట్టం సెక్షన్ 11 (3)

READ MORE

తాను మేయ‌ర్‌గా ఉన్న‌ప్పుడు ముగ్గుర్ని కాల్చి చంపిన‌ట్లు పిలిప్పీన్స్ దేశాధ్య‌క్షుడు డుటెర్టి అంగీక‌రించారు. ఓ టీవీ ఛాన‌ల్‌కు ఇంట‌ర్వ్యూ ఇచ్చిన ఆయ‌న ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేశారు. దావో న‌గ‌రానికి డుటెర్టి సుమారు రెండు ద‌శాబ్ధాల పాటు మేయ‌ర్‌గా ఉన్నారు. అయితే ఆ స‌మ‌యంలో నేరాల‌కు పాల్ప‌డ్డ ముగ్గుర్ని పిస్తోల్‌తో కాల్చి చంపారు. వాళ్ల‌కు ఎన్ని బుల్లెట్లు దిగాయో తెలియ‌దు, కానీ అది

READ MORE

గ్లోబల్ ముడి చమురు ధరలు దేశీయ పెట్రో ధరలు షాకివ్వనున్నాయి. దేశీయ ఆయిల్ కంపెనీల గురువారం నాటి సమావేశంలో పెట్రోల్, డీజిల్ ధరలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.సుమారు లీటరుకు రూ.7 పెరిగే అవకాశం ఉందని  మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అంతర్జాతీయ ముడి చమురు  ధరలు బారెల్ 55 డాలర్లు చేరువకావడంతో పెట్రోల్, డీజిల్  ధరలు  ఈ మేరకు పెరిగే అవకాశం ఉందని

READ MORE