Home / Telangana (Page 5)

తెలంగాణాలో పనిచేస్తున్న జర్నలిస్తులందరికి డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టించి ఇచ్చేందుకు అంగీకరించిన ముఖ్య మంత్రి కెసీఆర్ కు తెలంగాణా ఆన్ లైన్ మీడియా (తోమ్జ ) రాష్ట్ర అధ్యక్షులు ఆయిలు రమేష్ , ప్రధాన కార్య దర్శి శ్రీకాంత్ రెడ్డి , కోశాధికారి కల్యాణం శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు . మొదటి విడతగా హైదెరాబాద్ , వరంగల్ లో ఇండ్లు నిర్మించడానికి

READ MORE

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్కాలర్ రోహిత్ ఆత్మహత్య వ్యవహారం రాజుకుంటోంది . ఆ వ్యవహారం దిల్లీని తాకింది . అయితే ఇప్పటికే ఈ వ్యవహారం పై కేంద్రం ఓ త్రిసభ్య కమిటీని వేసింది . అయితే పరిస్థితి రోజు రోజుకూ మారుతుండడం తో ఈ సంఘటనకు రాజకీయ రంగు పులుముకున్తోన్న్ది . దీనికి తోడు రాహుల్ గాంధి యూనివర్సిటీ ని సందర్శించడానికి ఇక్కడికి

READ MORE

తెలంగాణ సీఎం కేసీఆర్ తో హీరో బాలకృష్ణ సమావేశమయ్యారు . తన డిక్టేటర్ సినిమా చూడాలని బాలకృష్ణ కేసీ ఆర్ ను కోరారు . సోమవారం నాడు సీఎం క్యాంప్ ఆఫీస్ లో కేసీఆర్ ను కలిసిన బాలయ్య సీఎం కేసీఆర్ తో పలు అంశాలపై చర్చించారు. బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రిలో రోగులకు మంచి సేవలు అందించాలని కేసీ ఆర్ బాలయ్యను

READ MORE

తెలంగాణ రాష్ట్ర సమితి లో అలకలు మొదలైనట్లు తెలుస్తోంది . కేసీ ఆర్ తర్వాత వారసుడు ఎవరు అనే విషయం లో చాలా రోజుల నుంచి చర్చ జరుగుతూనే ఉంది . తెలంగాణా ఉద్యమ సమయం లో హరీష్ రావు ముందుంది ఉద్యమాన్ని నడిపిచడం లో కీలక పాత్ర వహించాడు . అయితే విభజన జరిగి అధికారం చేజిక్కుంచుకున్న తర్వాత మాత్రం హరీష్

READ MORE

తెలంగాణా రాష్ట్రం లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ని చూసి ఆ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి కంట తడి పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది . మహా నాయకుడు నందమూరి ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగు దేశం పార్టీ పరిస్థితి ఇలా ఉండడమేంటి అని మోత్కుపల్లి తన బాధను వ్యక్తం చేశారని అంటున్నారు . ఇటీవల ఎన్టీ ఆర్ భవన్ లో జరిగిన

READ MORE

మహానటుడు ఎన్టీ ఆర్ పేరు మీద వసూలు చేస్తున్న మొత్తాన్ని ఏం చేస్తున్నారో ప్రజలకు తెలియజేయాలని లక్ష్మి పార్వతి డిమాండ్ చేశారు . ఎన్టీ ఆర్ వర్ధంతి సందర్భంగా ఈ నెల 18 వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీ మణి నారా భువనేశ్వరి నిర్వహిస్తున్న లెజెండ్ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ క్యాంప్ ను ఉద్దేశించి లక్ష్మి

READ MORE

మా వల్లే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు . రాష్ట్రం విడిపోతే రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని తానూ తెలంగాణా ఉద్యమ కాలం లో చెప్పానని అన్నారు . ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ని అమరావతిలో జరుగుతున్న అభివృద్దే ఇందుకు నిదర్శనమని కేటీ ఆర్ అన్నారు .మంగళవారం నాడు బషీర్ బాగ్

READ MORE

ప్రముఖ వస్త్ర వ్యాపారి కళానికేతన్ షాపింగ్ మాల్స్ ఎండీ ని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు . కళానికేతన్ ఎండీ లీలా కుమార్ పై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసిన కారణంగా ఆయనను అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లు సమాచారం . ఏవీ ఎన్ రెడ్డి అనే వ్యక్తి నుంచి కళానికేతన్ ఎండీ లీలా కుమార్ సుమారు మూడు కోట్ల రూపాయలు అప్పుగా

READ MORE

కేవలం ఎన్నికల సందర్భం లోనే కొంత మంది గంగి రెడ్డులా ప్రచారం లోకి వస్తుంటారని పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ను ఉద్దేశించి తెలంగాణా రాష్ట్ర సమితి పార్ల మెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు . త్వరలో హైదెరాబాద్ లో జరగనున్న మహానగర పాలక సంస్థ ఎన్నికల్లో టీడీపీ , బీజేపీ లు పవన్ కళ్యాన్ ను ప్రచారం లోకి దింపు

READ MORE

పదవులకు ఆశపడితే మాకూ మంత్రి పదవులు వస్తాయని , కాని వీటికి ఆశపడకుండా పార్టీ కార్యకర్తల ఆత్మ గౌరవం కోసం కట్టుబడి ఉన్నామని తెలుగు దేశం పార్టీ శాశానసభ్యుడు రేవంత్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వాలు ఏమీ చేయలేదని విమర్శిస్తున్న ముఖ్య మంత్రి చంద్ర శేఖర్ రావు , తన పక్కన కూర్చోబెట్టుకున్న శ్రీనివాస యాదవ్ ను అడిగితే గతంలో అధికారం లో

READ MORE