Home / Cinema_4  / అసభ్యకరణ చిత్రణ – కటకటాల వెనుకు సినీ దర్శకుడు

అసభ్యకరణ చిత్రణ – కటకటాల వెనుకు సినీ దర్శకుడు

హైదరాబాదు:తెలుగు సినిమా దర్శకుడు  జైలు పాలయ్యాడు . ఓ  చిత్ర నిర్మాణం లో  కొన్ని చిత్రాలను అసభ్యంగా  చిత్రించడం తో పోలీసులు  సదరు దర్శకున్ని అరెస్ట్ చేసి జైలుకు పంపారు . వివరాల్లోకి  వెళితే


హైదరాబాదు:తెలుగు సినిమా దర్శకుడు  జైలు పాలయ్యాడు . ఓ  చిత్ర నిర్మాణం లో  కొన్ని చిత్రాలను అసభ్యంగా  చిత్రించడం తో పోలీసులు  సదరు దర్శకున్ని అరెస్ట్ చేసి జైలుకు పంపారు . వివరాల్లోకి  వెళితే …, ’ద్యావుడా’ చిత్ర దర్శకుణ్ని ఎల్బీనగర్‌ ఎస్‌ఓటీ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.శివుడు, శివలింగాలకు సంబంధించిన అసభ్యకర సన్నివేశాలను యూట్యూబ్‌లో పెట్టిన సాయిరాం… మల్కాజ్‌గిరి డీసీపీ కె.రమేష్‌, అల్వాల్‌ ఏసీపీ సయ్యద్‌ రఫీÏక్‌ కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన దాసరి సాయిరాం (25) హైదరాబాద్‌ ఫిల్మ్‌నగర్‌లో ఉంటూ తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా పని చేస్తున్నాడు http://suomenviagracialis.com/. ప్రస్తుతం ‘ద్యావుడా’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవల సాయిరాం, నిర్మాత గజ్జెల హరికుమార్‌రెడ్డి కలిసి చిత్రంలోని కొన్ని ప్రచారచిత్రాలను యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేశారు. నేరేడ్‌మెట్‌కు చెందిన భజరంగ్‌దళ్‌ కార్యకర్త యు.నవీన్‌ అందులో శివుడు, శివలింగాలకు సంబంధించి అభ్యంతరకరమైన దృశ్యాలున్నట్లు గుర్తించి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కాచిగూడలోనూ మరో ఫిర్యాదు అందింది. నేరేడ్‌మెట్‌ పోలీసులు కేసు నమోదు చేసి రాచకొండ ఎల్బీనగర్‌ ఎస్‌ఓటీ పోలీసులకు అప్పగించారు. పరారీలో ఉన్న సాయిరాంను అరెస్టు చేశారు.

dailyenewz.updates@gmail.com

Review overview
NO COMMENTS

POST A COMMENT