Home / Cinema_3  / షాకిచ్చే రికార్డులతో పరుగు పెడుతున్న దంగల్ సినిమా

షాకిచ్చే రికార్డులతో పరుగు పెడుతున్న దంగల్ సినిమా

హైదరాబాద్:రికార్డులు  తిరగ రాసేందుకు  ఇటీవల విడుదలైన  దున్గల్ సినిమా పరుగులు తీస్తోంది . ఇప్పటికే  ౭౦౦  కోట్ల  రూపాయల  వసూలు  చేసి  తన  విజయ ధంకా మోగిస్తూ  పరుగులు పెడుతోంది . అమీర్ ఖాన్ హీరోగా తెరకెక్కిన 'దంగల్'  సినీ చరిత్రలో  సరికొత్త రికార్డును  సృష్టించే దిశగా దూసుకెలుతోంది.

హైదరాబాద్:రికార్డులు  తిరగ రాసేందుకు  ఇటీవల విడుదలైన  దున్గల్ సినిమా పరుగులు తీస్తోంది . ఇప్పటికే  ౭౦౦  కోట్ల  రూపాయల  వసూలు  చేసి  తన  విజయ ధంకా మోగిస్తూ  పరుగులు పెడుతోంది . అమీర్ ఖాన్ హీరోగా తెరకెక్కిన ‘దంగల్’  సినీ చరిత్రలో  సరికొత్త రికార్డును  సృష్టించే దిశగా దూసుకెలుతోంది. ఈ చిత్రం రూ. 700 కోట్ల క్లబ్ లో ఎంటరైంది.  విడుదలై  మూడు వారాలు గడిచిన తర్వాత కూడా మంచి వసూల్లు రాబడుతోంది.

కోట్ల వర్షం కురిపిస్తూ …

అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం 23 రోజుల థియేట్రికల్ రన్ లో వరల్డ్ వైడ్ రూ. 703.15 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. ఈ మొత్తం లో ఇండియన్ బాక్సాఫీసు వద్ద రూ. 512.21 కోట్ల గ్రాస్ వసూల లవ్వగా, ఓవర్సీస్ బాక్సాఫీసు ద్వారా రూ. 190.94 కోట్ల గ్రాస్ వసూలయింది. ఇండియన్ బాక్సాఫీసు వద్ద వసూలైన రూ. 521.21 కోట్ల గ్రాస్ లో……. రూ. 365.87 కోట్ల షేర్ వచ్చిందని ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న  సమాచారం. ఇండియన్ బాక్సాఫీసు చరిత్రలో ‘పికె’ సినిమా తర్వాత రూ. 700 కోట్లు దాటిన సినిమా ‘దంగల్’ సినెమా నిలవడం  విశేషం .

dailyenewz.updates@gmail.com

Review overview
NO COMMENTS

POST A COMMENT