Home / Cinema_5  / మీడియాలో వచ్చింది కదా , డేటింగ్ నిజమే కాని ఆయన వివరాలు మాత్రం …

మీడియాలో వచ్చింది కదా , డేటింగ్ నిజమే కాని ఆయన వివరాలు మాత్రం …

ఈ అమ్మడు చూడండి చాలా తెలివిగా మాట్లాడుతోంది . తాను డేటింగ్ చేస్తున్నానని ఒప్పుకుంటూనే ఎవరితో చేస్తున్నానో మాత్రం చెప్పను అని సెలవిస్తోంది . అదీ మీడియాలో ప్రచారం జరిగాక , ఇక చెప్పక తప్పదని తెలుసుకుని ఇలా తానూ ఎవరితో డేటింగ్

ఈ అమ్మడు చూడండి చాలా తెలివిగా మాట్లాడుతోంది . తాను డేటింగ్ చేస్తున్నానని ఒప్పుకుంటూనే ఎవరితో చేస్తున్నానో మాత్రం చెప్పను అని సెలవిస్తోంది . అదీ మీడియాలో ప్రచారం జరిగాక , ఇక చెప్పక తప్పదని తెలుసుకుని ఇలా తానూ ఎవరితో డేటింగ్ చేస్తున్నానో అనే పేరును మాత్రం గోప్యంగా ఉంచుతోంది . ఎందుకంటే భవిష్యత్తులో ఏదయినా జరిగితే …., అందుకట .సినిమా రంగానికి చెందిన సెలబ్రెటీలు తమ లవ్ ఎఫెర్స్ బహిరంగంగా చెప్పుకోవటానికి ఇష్టపడరు. కానీ సోనమ్ కపూర్ మాత్రం తెలివిగా తన గురించి చెప్పుకుంటోంది .ఈ మధ్యకాలంలో సోనం కపూర్ ఓ కుర్రాడితోచనువుగా మెలగడంహాట్ టాపిక్‌గా మారింది . ఈ విషయం గురించి ఆమె ఎక్కడా చెప్పటానికి,మాట్లాడటానికి ఇష్ట పడలేదు.
అయితే మీడియా ఆ కుర్రాడు మరెవరో కాదు..ఆనంద్ ఆహుజా అనే వ్యాపారవేత్త అనితేల్చేశారు .అయినా సోనం మాత్రం తమ మధ్య ఉన్న బంధం గురించి మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహర్ టాక్ షో కాఫీ విత్ కరణ్‌లో పాల్గొన్న సోనమ్… ఎట్టకేలకు తన ప్రేమ వ్యవహారాన్ని అంగీకరించకతప్పలేదు. కాఫీ విత్ కరణ్ కార్యక్రమంలో లండన్‌కు చెందిన ఓ వ్యాపారవేత్తతో డేటింగ్ చేస్తున్నట్లు అంగీకరించిన సోనమ్…. ప్రియుడి గురించి మరిన్ని వివరాలు చెప్పేందుకు మాత్రం నిరాకరించింది. మిగతా విషయాలు తన వ్యక్తిగతమని చెప్పి తెలివిగా తప్పుకుంది .

dailyenewz.updates@gmail.com

Review overview
NO COMMENTS

POST A COMMENT