Home / Crime  / రాజయ్యా బయటపడ్డావయ్య

రాజయ్యా బయటపడ్డావయ్య

మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య ఫ్యామిలీకి బెయిల్ లభించింది . గత సంవత్సరం నవంబర్ నాలుగో తేదీన రాజయ్య కోడలు సారిక , ముగ్గురు మనవాళ్లు అనుమానాస్పద మృతి సంఘటనలో రాజయ్య విచారణను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే . ఈ కేసులో రాజయ్యతో పాటు ఆయన భార్య మాధవి, కుమారుడు

Rajayya,

మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య ఫ్యామిలీకి బెయిల్ లభించింది . గత సంవత్సరం నవంబర్ నాలుగో తేదీన రాజయ్య కోడలు సారిక , ముగ్గురు మనవాళ్లు అనుమానాస్పద మృతి సంఘటనలో రాజయ్య విచారణను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే .Rajayya,  ఈ కేసులో రాజయ్యతో పాటు ఆయన భార్య మాధవి, కుమారుడు అనిల్‌కుమార్‌, అనిల్‌కుమార్‌ రెండో భార్య సనలు ఇప్పటివరకూ జిల్లా సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉంటూ వచ్చారు . అయితే ఈ బెయిలు లభించడం తో రాజయ్యతోపాటు, ఆయన భార్య, కొడుకు 25,000 రూపాయల పూచీకత్తుపై బెయిల్ 6వ మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టు మంజూరు చేసింది. అయితే, అనిల్ కుమార్ రెండో భార్య సన కు మాత్రం బెయిల్ నిరాకరించింది. 90 రోజుల అనంతరం కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

dailyenewz.updates@gmail.com

Review overview
NO COMMENTS

POST A COMMENT