Home / General  / ఇక నుంచి వాడుకున్నోడికి వాడుకున్నంత

ఇక నుంచి వాడుకున్నోడికి వాడుకున్నంత

ఇక నుంచి ప్రపంచం లో ఉన్న వారెవరైనా ఎంతైనా వాడుకోవచ్చని వాట్స్ అప్ ప్రకటించింది . ప్రపంచంలో ఎదురవుతున్న పోటీయో లేక మరేదో తెలీదుగానీ యూజర్స్‌ని మరింతగా ఆకట్టుకునే ప్రయత్నం చేసింది వాట్సప్. ఏడాది దాటితే వాట్సప్ ఉపయోగించినందుకు కస్టమర్ నుంచి ఒక డాలర్‌ని రుసుముగా వసూలు చేసేది.

whatsapp

ఇక నుంచి ప్రపంచం లో ఉన్న వారెవరైనా ఎంతైనా వాడుకోవచ్చని వాట్స్ అప్ ప్రకటించింది . ప్రపంచంలో ఎదురవుతున్న పోటీయో లేక మరేదో తెలీదుగానీ యూజర్స్‌ని మరింతగా ఆకట్టుకునే ప్రయత్నం చేసింది వాట్సప్.whatsapp ఏడాది దాటితే వాట్సప్ ఉపయోగించినందుకు కస్టమర్ నుంచి ఒక డాలర్‌ని రుసుముగా వసూలు చేసేది. దీనికి స్వస్తి చెప్పిన యాజమాన్యం , ఇక గ్లోబల్ వైడ్‌గా సుమారు 100 కోట్లమంది తమ స్నేహితులు, కుటుంబంతో అనుసంధానమయ్యేందుకు వాట్స్‌యాప్‌పై ఆధారపడ్డారనీ, అందువల్ల తాము ఇకపై చందాను వసూలు చేసేదిలేదని తన అధికారిక బ్లాగ్‌లో ప్రకటించింది.అయితే ఈ ప్రకటన వల్ల వాట్సప్ యూజర్స్ పెరిగే ఛాన్స్ వుందని ఆ కంపెనీ అంచనా వేసినండునే ఈ నిర్ణయం తీసుకుంది .

dailyenewz.updates@gmail.com

Review overview
NO COMMENTS

POST A COMMENT