Home / Cinema_01  / సాంబార్ బుల్లోడు కాకుండా వేరొకరితో పెళ్లి జరిగితే విడాకులే _ శ్రుతిహాసన్

సాంబార్ బుల్లోడు కాకుండా వేరొకరితో పెళ్లి జరిగితే విడాకులే _ శ్రుతిహాసన్

సాంబార్ రైస్ ఇష్టముండే వ్యక్తి ని కాదని వేరొకరిని పెళ్లి చేసుకుంటే విదిపోవ డమేనని కథానాయిక శ్రుతిహాసన్ సెలవిచ్చింది . పెళ్లి అనేది దేవుడు ఉన్నాడు.. చూసుకుంటాడులే అన్న నమ్మకంతోనే ఉంటానని చెప్పుకొచ్చింది శ్రుతి హాసన్. పెళ్లి చేసుకున్నప్పుడు ఇరువురి అభిరుచులు


సాంబార్ రైస్ ఇష్టముండే వ్యక్తి ని కాదని వేరొకరిని పెళ్లి చేసుకుంటే విదిపోవ డమేనని కథానాయిక శ్రుతిహాసన్ సెలవిచ్చింది .
పెళ్లి అనేది దేవుడు ఉన్నాడు.. చూసుకుంటాడులే అన్న నమ్మకంతోనే ఉంటానని చెప్పుకొచ్చింది శ్రుతి హాసన్. పెళ్లి చేసుకున్నప్పుడు ఇరువురి అభిరుచులు ఒకటిగా వున్నప్పుడే వారి దాంపత్యం ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగుతుందని చెప్పింది. సాంబార్ రైస్ అంటే చాలా ఇష్టపడే నేను అలాంటి ఇష్టమున్న వ్యక్తినే పెళ్లిచేసుకుంటానని, లేకపోతే విడిపోవడమే వుంటుందని అంటోంది. అయినా విడిపోయేదానికి ఇక పెళ్లెందుకు చేసుకోవడం అని ఆమె అభిమానులు ప్రశ్నిస్తున్నారు . అంతటితో ఆగకుండా ఏకంగా పెళ్లి మానేస్తే పోలా ఉచిత సలహా కూడా ఇస్తున్నారు .

మీకు నచ్చితే లైక్ చేయండి .     లేదా షేర్  చేయండి

dailyenewz.updates@gmail.com

Review overview
NO COMMENTS

POST A COMMENT