Home / Latest News  / పుంజుకుంటున్న పుత్తడి ధరలు

పుంజుకుంటున్న పుత్తడి ధరలు

బంగారం ధరలు కొంతకాలంగా నిలకడగా ఉంటూ వచ్చిన విషయం తెలిసిందే . దీంతో ప్రజల్లో బంగారం ధరల పై అనేక సందేహాలు నెలకొన్నాయి . అయితే గత రెండు రోజులుగా బంగారం భారాలు పెరుగుతుండడం తో బంగారం ప్రియులలో కాస్త ఉత్సాహం


బంగారం ధరలు కొంతకాలంగా నిలకడగా ఉంటూ వచ్చిన విషయం తెలిసిందే . దీంతో ప్రజల్లో బంగారం ధరల పై అనేక సందేహాలు నెలకొన్నాయి . అయితే గత రెండు రోజులుగా బంగారం భారాలు పెరుగుతుండడం తో బంగారం ప్రియులలో కాస్త ఉత్సాహం నెలకొంది . గత రెండు రోజులుగా డీలా ప‌డ్డ బంగారం ధర తిరిగి పుంజుకుంది. శనివారం నాటి ట్రేడింగ్‌లో రూ.230 పెరిగి రూ.29,380కు చేరింది. వ్యాపారుల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించడంతో బంగారం ధర పెరిగిందని బులియన్‌ ట్రేడింగ్‌ వర్గాలు తెలిపాయి. మరోపక్క వెండి ధర రూ.850 పెరిగి కిలో వెండి రూ.41,800కు చేరింది. పరిశ్రమలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్‌ ఉండటంతో వెండి ధర పెరిగింది. అంతర్జాతీయంగా బంగార ధర 0.25శాతం పెరగడంతో ఔన్సు 1,191.30 డాలర్లకు చేరింది. వెండి 2.27శాతం పెరిగి ఔన్సు 17.12 డాలర్లు పలికింది.

మీకు నచ్చితే లైక్ చేయండి .     లేదా షేర్  చేయండి

dailyenewz.updates@gmail.com

Review overview
NO COMMENTS

POST A COMMENT