Home / Gossips  / అమ్మాయిల చెస్ట్ పై మగపోలీసు టేపు

అమ్మాయిల చెస్ట్ పై మగపోలీసు టేపు

పోలీస్ రిక్రూట్ మెంట్ లో రాజస్తాన్ పోలీసులు అతిగా ప్రవర్తించి ఏకంగా మహిళా అభ్యర్థుల చాతిని కొలిచి వివాదానికి తెర తీశారు . మహిళా అభ్యర్థులను మహిళా పోలీసులతో చెక్ చేయించాల్సి ఉండగా.. మగ పోలీసులు కొలిచి వివాదానికి దారితీశారు.. ఆడవాళ్ల చెస్ట్ ను, నడుమును మగ పోలీసులు

Girl-chest

పోలీస్ రిక్రూట్ మెంట్ లో రాజస్తాన్ పోలీసులు అతిగా ప్రవర్తించి ఏకంగా మహిళా అభ్యర్థుల చాతిని కొలిచి వివాదానికి తెర తీశారు . మహిళా అభ్యర్థులను మహిళా పోలీసులతో చెక్ చేయించాల్సి ఉండగా.. మగ పోలీసులు కొలిచి వివాదానికి దారితీశారు.. ఆడవాళ్ల చెస్ట్ ను, నడుమును మగ పోలీసులు కొలుస్తూ అసభ్యకరంగా ఎంపికలు నిర్వహించారు.Girl-chest

రాజస్తాన్ పోలీస్ కానిస్టేబుల్ , ఎస్సైల నియామకపు పరీక్షల్లో ఈ దారునం వెలుగుచూసింది.. ఆడవాళ్లను చెస్ట్ ను, నడుములను మగపోలీసులు కొలుస్తున్న వీడియో ఇప్పుడు దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది..

dailyenewz.updates@gmail.com

Review overview
NO COMMENTS

POST A COMMENT