Home / Cinema_01  / హీరో మహేష్ బాబు కు తలనొప్పి – కోర్టు నుంచి సమన్లు – చిరాకుకు గురవుతున్న కొరటాల

హీరో మహేష్ బాబు కు తలనొప్పి – కోర్టు నుంచి సమన్లు – చిరాకుకు గురవుతున్న కొరటాల

శ్రీమంతుడు ఇంకా వివాదాల్లోనే కొనసాగుతున్నాడు . మహేష్ బాబు హీరో గా నటించిన శ్రీమంతుడు సినిమా సందర్భం లో ఏర్పడిన వివాదం ఇంకా కొనసాగుతోంది . ఈ విషయంలో నటుడు మహేష్ బాబు, దర్శక నిర్మాతలు కొరటాల శివ, ఎర్నేని నవీన్ కు నాంపల్లి కోర్టు

శ్రీమంతుడు ఇంకా వివాదాల్లోనే కొనసాగుతున్నాడు . మహేష్ బాబు హీరో గా నటించిన శ్రీమంతుడు సినిమా సందర్భం లో ఏర్పడిన వివాదం ఇంకా కొనసాగుతోంది . ఈ విషయంలో నటుడు మహేష్ బాబు, దర్శక నిర్మాతలు కొరటాల శివ, ఎర్నేని నవీన్ కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. గతం లో శ్రీమంతుడు సినిమా కు సంబందించిన కథ తనదేనంటూ శరత్ చంద్ర అనే రచయిత నాంపల్లి కోర్టును ఆశ్రయించారు .,
తాను రాసిన ‘చచ్చేంత ప్రేమ’ నవలను కొరటాల శివ తన అనుమతి లేకుండా సినిమా తీసి కాపీ రైట్ చట్టాన్ని ఉల్లంఘించారని రచయిత చంద్ర ఆరోపిస్తున్నారు . కోర్టు సమన్లు జారీ చయడం తో వీరంతా చికాకుకు గురవుతున్నట్లు సమాచారం.
శరత్ చంద్ర ఫిర్యాదును విచారణకు స్వీకరించిన న్యాయస్థానం విచారణకు హాజరు కావాలని మహేష్ బాబు, కొరటాల శివ, నవీన్ లను ఆదేశించింది. ముగ్గురిపై ఐపీసీ 120బీ, కాపీరైట్ చట్టంలోని సెక్షన్ 63 కింద నాంపల్లి కోర్టు కేసు నమోదు చేసింది.

dailyenewz.updates@gmail.com

Review overview
NO COMMENTS

POST A COMMENT