Home / Cinema_01  / అర్ధనగ్న ప్రదర్శనతో కంగనా రనౌత్

అర్ధనగ్న ప్రదర్శనతో కంగనా రనౌత్

కంగనా ఇప్పుడు మనముందుకు అర్ధనగ్న ప్రదర్శనతో ముందుకు రాబోతోంది . వచ్చే నెలలో ఆడియెన్స్ ముందుకు రాబోయే 'రంగూన్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ హాట్ లేడీ ఈ సినిమాలో అర్ధనగ్న ప్రదర్శనలు చేసిందని తెలుస్తోంది . ఇటీవల విడుదలైన ఈ

Kangana Ranouth

కంగనా ఇప్పుడు మనముందుకు అర్ధనగ్న ప్రదర్శనతో ముందుకు రాబోతోంది . వచ్చే నెలలో ఆడియెన్స్ ముందుకు రాబోయే ‘రంగూన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ హాట్ లేడీ ఈ సినిమాలో అర్ధనగ్న ప్రదర్శనలు చేసిందని తెలుస్తోంది . ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ లో ఈ విషయం బయటపడింది . గతం లో ఈ అమ్మడు అదేమ లేదు , ఈ సినిమాలో అలాంటి సన్నివేశాలు లేవని సెలవిచ్చినా ఈ ట్రైలర్ విడుదల తరువాత ఆ విషయం అబద్దం అని తేలిపోయింది .రెండవ ప్రపంచ యుద్ధ నేపథ్యంలో జరిగిన ఆధారంగా సాజిర్ నడియార్ వాలా నిర్మిస్తున్న రొమాంటిక్ డ్రామా గా రంగూన్ సినిమాను నిర్మిస్తున్నారు . కంగనా రనౌత్ ఈ సినిమాలో జూలియా అనే సినిమా నటి పాత్రను పోషిస్తోంది.ఈ సినెమా పై కంగనా భారీ అంచనాలు పెట్టుకుంది . వచ్చే నెలలో ‘రంగూన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు ఆడియెన్స్ ముందుకు రాబోతోంది .
సైఫ్ అలీఖాన్, షాహిద్ కపూర్ వంటి హీరోలు నటించినా… సినిమాలో తన పాత్రే ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంటుందని అమ్మడు ధీమా ఉందని బాలీవుడ్ వర్గాలంటున్నాయి. అయితే సినిమాలో అమ్మడు సెమీ న్యూడ్‌గా కనిపించబోతోందన్న ప్రచారంనిజం కాదంటూ కంగనా అప్పట్లో సెలవిచ్చింది . కాని ఇటీవల విడుదలైన ట్రైలర్ చూస్తే కంగనా న్యూడ్ సీన్లలో రెచ్చిపోయిందనీ అర్థమైపోతోంది.

dailyenewz.updates@gmail.com

Review overview
NO COMMENTS

POST A COMMENT