Home / Cinema_5  / విన్ డీజిల్ తో ఊహూ ఊహు… – పిల్లలను కన్నానని చెప్పిన దీపిక పదుకొనే

విన్ డీజిల్ తో ఊహూ ఊహు… – పిల్లలను కన్నానని చెప్పిన దీపిక పదుకొనే

దీపిక పదుకొనే కు పిల్లలున్నారని ప్రకటించి షాకిచ్చింది . అయితే ఎవరికీ తెలీకుండా పిల్లలను ఎలాకన్నదనేది ఎక్కడ పెద్ద ప్రశ్న ?, ఆ వివరాలే మ్ టో ఓ సారి చూద్దాం . బాలీవుడ్ గ్లామర్ భామ దీపిక పదుకొనె ట్రిపుల్ ఎక్స్

దీపిక పదుకొనే కు పిల్లలున్నారని ప్రకటించి షాకిచ్చింది . అయితే ఎవరికీ తెలీకుండా పిల్లలను ఎలాకన్నదనేది ఎక్కడ పెద్ద ప్రశ్న ?, ఆ వివరాలే మ్ టో ఓ సారి చూద్దాం .
బాలీవుడ్ గ్లామర్ భామ దీపిక పదుకొనె ట్రిపుల్ ఎక్స్ సినిమాతో హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. హాలీవుడ్ స్టార్ హీరో విన్ డీజిల్ సరసన నటించింది. ఈ చిత్రం ఇటీవలే విడుదలై మంచి టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా ఓ టీవీ షోలో పాల్గొన్న దీపిక, తనకు విన్‌డీజిల్ మీద చాలా క్రష్ వుందని, అతని ద్వారా పిల్లలను కన్నానంటూ సంచలనం రేపింది. అతనిమీద వున్న క్రష్ పక్కన పెడితే, దీపిక ఎప్పుడు పిల్లల్ని కన్నది? అన్నదే ఆసక్తికరంగా మారింది. అయితే ఇదంతా నిజంగా కాదట. ‘కలలో’ అని చెప్పి అందరి నోళ్ళు మూయించింది .మొత్తానికి విన్ డీజిల్‌తో దీపిక వ్యవహారం కాస్త తేడాగానే వుందని గుసగుసలాడుతున్నాయి బాలీవుడ్ వర్గాలు. ఈ సినిమాలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయిందట. విన్ డీజిల్ అంటే దీపిక అమితాసక్తిని చూపిస్తోందని, వీరిద్దరిమధ్య డేటింగ్ వ్యవహారం వుందేమో అనే అనుమానాలు కలుగుతున్నాయి.

dailyenewz.updates@gmail.com

Review overview
NO COMMENTS

POST A COMMENT