Home / Andhrapradesh  / పవన్ కళ్యాణ్ లో ఇంత దమ్ముందా – అయితే వీరి పరిస్థితి ఏంటి ?

పవన్ కళ్యాణ్ లో ఇంత దమ్ముందా – అయితే వీరి పరిస్థితి ఏంటి ?

విజయవాడ:ప్రత్యేక రాష్ట్ర హోదా కోసం పోరాటం ఊపందుకుంటోంది . ఇందులో భాగంగానే జన సేన నేత , హీరో పవన్ కళ్యాణ్ ఈ రోజు జన సేన ఆల్బం పేరుతో ఓ ఆల్బం ను విడుదల చేశారు . అయితే ఈ ఉద్యమం


విజయవాడ:ప్రత్యేక రాష్ట్ర హోదా కోసం పోరాటం ఊపందుకుంటోంది . ఇందులో భాగంగానే జన సేన నేత , హీరో పవన్ కళ్యాణ్ ఈ రోజు జన సేన ఆల్బం పేరుతో ఓ ఆల్బం ను విడుదల చేశారు . అయితే ఈ ఉద్యమం ప్రారంభ దశలోనే ఆగి పోతుందా , లేక అన్ని వర్గాలను విస్తరించి ఉధృతం అవుతుందా అనే చర్చ జోరుగా సాగుతోంది . ఒక వేల ఈ ఉద్యమం తీవ్ర స్థాయికి గాని చేరుకుంటే తెలుగు దేశం పార్టీకి జరిగే నష్టం తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ మేరకు లాభం చేకూరుతుందనే దాని పై రాజకీయ వర్గాల్లో తీవ్ర స్థాయిల్లో చర్చ జరుగుతున్నట్లు సమాచారం . అయితే ఇలాంటి నేపథ్యం లో ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తున్న పవన్ కళ్యాణ్ మంగళవారం నాడు జనసేన ఆల్బమ్ విడుదల చేశారు. ‘తమ్ముడు’ సినిమాలోని ట్రావెలింగ్ సోల్జర్ ఆడియో ట్రాక్.. ఆల్బంలో మొదటి పాటగా ఈ ఆల్బం ను జనసేన విడుదల చేసింది. డీజే పృథ్వీతో ఈ ఆల్బమ్ రూపొందించారు. మ్యూజిక్ ఆల్బమ్‌లో తాజా రాజకీయ పరిస్థితులను ప్రస్తావించారు దేశ్ బచావో!: ‘నీ స్వేచ్ఛ కోసం ఎంత రక్తం పారిందో తెలుసుకో’ అంటూ ఈ ఆల్బం ను కొనసాగించారు .

dailyenewz.updates@gmail.com

Review overview
NO COMMENTS

POST A COMMENT