Home / Latest News  / జయలలిత మేనకోడలు జయకుమార్ రాజకీయ అరంగేట్రం

జయలలిత మేనకోడలు జయకుమార్ రాజకీయ అరంగేట్రం

స్వర్గీయతమిళ నాడు  మాజీ ముఖ్య మంత్రి  మేనకోడలు  రాజకీయ అరంగేట్రం  చేయనున్నారు . జ‌య‌ల‌లిత మేన‌కోడ‌లుదీపా జ‌య‌కుమార్ రాజ‌కీయ అరంగేట్రం చేయ‌నున్నారానేందుకు  ఊతం  ఇచ్చే విధంగాఇటీవ‌ల త‌మిళ‌నాడులో పోస్టర్లు  వెలిశాయి .  ఈ పోస్టర్లు  స్థానికుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. 42 ఏళ్ల దీపా జ‌య‌కుమార్ అచ్చం ఆమె అత్త జ‌య‌ల‌లిత

స్వర్గీయతమిళ నాడు  మాజీ ముఖ్య మంత్రి  మేనకోడలు  రాజకీయ అరంగేట్రం  చేయనున్నారు . జ‌య‌ల‌లిత మేన‌కోడ‌లుదీపా జ‌య‌కుమార్ రాజ‌కీయ అరంగేట్రం చేయ‌నున్నారానేందుకు  ఊతం  ఇచ్చే విధంగాఇటీవ‌ల త‌మిళ‌నాడులో పోస్టర్లు  వెలిశాయి .  ఈ పోస్టర్లు  స్థానికుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. 42 ఏళ్ల దీపా జ‌య‌కుమార్ అచ్చం ఆమె అత్త జ‌య‌ల‌లిత లాగానే ఉంటారు.   జ‌య‌ల‌లిత గెట‌ప్‌లో ఉన్న దీపా  పోస్ట‌ర్లు రాష్ట్రంఅంతటాక‌నిపిస్తున్నాయి.  తాను రాజకీయాలకు రావాలంటూ అన్నాడీంకే కార్యకర్తలు కోరుకుంటున్నారనిదీప తెలిపారు . జ‌య‌ల‌లిత పుట్టిన రోజు ఫిబ్రవరి 24న రాజ‌కీయ ప్ర‌వేశంపై ప్ర‌క‌ట‌న చేయ‌నున్న‌ట్లు దీపా జ‌య‌కుమార్ తెలిపారు. దీంతోతమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగామారి,  జయలలిత వారసత్వం కోసం అధికారికంగా పోరు మొదలైంది. జయకు అసలైన వారసురాలిని తానేనని, ఆమె ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని, . జయలలిత రాజకీయ వారసురాలిగా మరొకరని అంగీకరించబోనని పరోక్షంగా శశికళ నటరాజన్ను ఉద్దేశిస్తూ తేల్చి చెప్పారు.

dailyenewz.updates@gmail.com

Review overview
NO COMMENTS

POST A COMMENT