Home / Latest News  / బాహుబలి ని మించనున్న కాటమరాయుడు

బాహుబలి ని మించనున్న కాటమరాయుడు

పవన్ కళ్యాన్ హీరోగా నటిస్తున్న కాటమరాయుడు సినిమా ఇప్పటికే ఊహించిన దాని కంటే ఎక్కువ బిజినెస్ చేసిందని ప్రచారం జర్రుగుతోంది . శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా భారీ మొత్తం లో బిజినెస్ జరిగినట్లు సమాచారం . పవన్ కల్యాణ్ గత చిత్రం సర్ధార్


పవన్ కళ్యాన్ హీరోగా నటిస్తున్న కాటమరాయుడు సినిమా ఇప్పటికే ఊహించిన దాని కంటే ఎక్కువ బిజినెస్ చేసిందని ప్రచారం జర్రుగుతోంది . శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా భారీ మొత్తం లో బిజినెస్ జరిగినట్లు సమాచారం . పవన్ కల్యాణ్ గత చిత్రం సర్ధార్ గబ్బర్ సింగ్ దారుణ పరాజయం అయిన విషయం తెలిసిందే . అయినా కాటమరాయుడు మాత్రం బిజినెస్ రికార్డు స్థాయిలో జరిగిందని టాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. సిడెడ్ రైట్స్ భారీ మొత్తానికి అమ్మినట్టు ఫిలింనగర్ ప్రచారం జరుగుతున్నది. పలు సంచలనాలు సృష్టించిన బాహుబలి రేంజ్ తగినట్టుగా కాటమరాయుడు బిజినెస్ జరిగినట్టు తెలుస్తున్నది.తమిళ చిత్రం ‘వీరం’కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఉగాదికి విడుదలయ్యేందుకు సిద్ధమవుతున్నది. పవన్ సన్నిహితుడు శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చితే లైక్ చేయండి .     లేదా షేర్  చేయండి

dailyenewz.updates@gmail.com

Review overview
NO COMMENTS

POST A COMMENT