Home / Cinema_4  / అభిమానులకు షాకిచ్చిన కాటమరాయుడు

అభిమానులకు షాకిచ్చిన కాటమరాయుడు

హైదరాబాద్: కాటమ  రాయుడు   తన అభిమానులకు షాకిచ్చాడు . ఈ చిత్రం టీజర్  ను సంక్రాంతి కి విడుదల చేస్తామని ప్రకటించారు .    పవర్ స్టార్ పవన్ కల్యాణ్, శృతి హాసన్ ల కాంబినేషన్ లో నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై నిర్మాత

హైదరాబాద్: కాటమ  రాయుడు   తన అభిమానులకు షాకిచ్చాడు . ఈ చిత్రం టీజర్  ను సంక్రాంతి కి విడుదల చేస్తామని ప్రకటించారు .    పవర్ స్టార్ పవన్ కల్యాణ్, శృతి హాసన్ ల కాంబినేషన్ లో నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై నిర్మాత శరత్ మరార్ , దర్శకుడు కిషోర్ పార్ధసాని దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘కాటమరాయుడు’. ఈ చిత్రం టీజర్ సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించి వారిలో పండగ ఆశలు రేకెత్తించిన యూనిట్ ఇపుడు వారి ఆశలపై నీళ్లు చల్లింది. ఈ సందర్బంగా తెలుగు ప్రేక్షకులకి చిత్ర బృందం సంక్రాంతి శుభాకాంక్షలు తెలపుతూనే…. చేదు వార్తను వెల్లడించింది. సంక్రాంతి కానుకగా టీజర్ విడుదల చేయడం లేదని, కేవలం మరో డిజిటల్ పోస్టర్ విడుదల చేస్తుట్లు ప్రకటించింది.

dailyenewz.updates@gmail.com

Review overview
NO COMMENTS

POST A COMMENT