Home / Cinema_4  / కాటమ రాయుడు అనూప్ పై ఆగ్రహించాడు !

కాటమ రాయుడు అనూప్ పై ఆగ్రహించాడు !

హైదరాబాద్: కాటమ రాయుడు సినిమా సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ పై హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆగ్రహించినట్లు సమాచారం . గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ తాజా చిత్రం'కాటమరాయుడు' పై ఈ రూమర్ నడుస్తోంది . దీంతో

హైదరాబాద్: కాటమ రాయుడు సినిమా సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ పై హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆగ్రహించినట్లు సమాచారం . గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ తాజా చిత్రం’కాటమరాయుడు’ పై ఈ రూమర్ నడుస్తోంది . దీంతో పవర్ స్టార్ అభిమానులు కలవరపడుతున్నారు . అదేమిటంటే… పవన్ తన తాజా చిత్రం కాటమరాయుడు సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ పై కోప్పడ్డారు అని చెప్పుకుంటున్నారు. పవన్ కు చెప్పిన సమయానికి అనూప్ పాటలు ఇవ్వకపోవటమే కారణం అని చెప్తున్నారు. అనూప్ చేతిలో ఈ సినిమా కాకుండా మరో ఎనిమిది చిత్రాలు ఉన్నాయి అని, అన్నీ ప్యారరల్ గా వర్క్ చేసుకుంటూ వస్తున్నారని, ఆ ప్రెజర్ లో పవన్ సినిమాకు సరైన సమయానికి ఇవ్వలేకపోవటం జరుగుతోందని చెప్తున్నారు. ఇదే పవన్ కు నచ్చటం లేదని చెప్తున్నారు. అయితే ఈ సినిమాకు అద్బుతమైన ట్యూన్స్ ని అనూప్ రెడీ చేస్తున్నారని తెలుస్తోంది.

dailyenewz.updates@gmail.com

Review overview
NO COMMENTS

POST A COMMENT