Home / Latest News  / కేసీఆర్ ఎవరిని కొమ్ముకాస్తున్నారు ? మావోయిస్టులు ఎందుకు ఆగ్రహిస్తున్నారు _ మీడియాకు లేఖ

కేసీఆర్ ఎవరిని కొమ్ముకాస్తున్నారు ? మావోయిస్టులు ఎందుకు ఆగ్రహిస్తున్నారు _ మీడియాకు లేఖ

తెలంగాణ ప్రభుత్వం కార్పోరేట్ కంపెనీలకు కొమ్ము కాస్తుందని మావోయిస్తూ పార్టీ ఆరోపించింది .తెలంగాణ సీఎం కేసీఆర్ వైఖరిని మావోయిస్టు కమిటీ తప్పుపడుతోంది . అరచేతిలో బంగారు తెలంగాణను చూపిస్తూ.. కార్పోరేట్ కంపెనీలకు కేసీఆర్ కొమ్ముకాస్తున్నారని మావోయిస్టు కమిటీ తీవ్ర విమర్శలు చేసింది.భూసేకరణ పట్ల ప్రభుత్వ వైఖరిని


తెలంగాణ ప్రభుత్వం కార్పోరేట్ కంపెనీలకు కొమ్ము కాస్తుందని మావోయిస్తూ పార్టీ ఆరోపించింది .తెలంగాణ సీఎం కేసీఆర్ వైఖరిని మావోయిస్టు కమిటీ తప్పుపడుతోంది . అరచేతిలో బంగారు తెలంగాణను చూపిస్తూ.. కార్పోరేట్ కంపెనీలకు కేసీఆర్ కొమ్ముకాస్తున్నారని మావోయిస్టు కమిటీ తీవ్ర విమర్శలు చేసింది.భూసేకరణ పట్ల ప్రభుత్వ వైఖరిని సరిగా లేదని ఆరోపించింది . పేదల నుంచి బలవంతంగా భూములను తీసుకుని వాటిని కంపెనీలకు ధారాదత్తం చేసేందుకే 2016 భూ సేకరణ చట్టాన్ని తీసుకొచ్చారని మావోయిస్టు కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు మీడియాకు మావోయిస్టు కమిటీ ఓ లేఖను విడుదల చేసింది.

dailyenewz.updates@gmail.com

Review overview
NO COMMENTS

POST A COMMENT